యువ

దూసుకొస్తున్న మిజు ఎస్6(కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా మొబైల్ తయారీ దిగ్గజం మిజు తన సరికొత్త స్మార్ట్ఫోన్ ‘మిజు ఎస్6’ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమైంది. ఈనెల 17న ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేస్తారు. 18.9 యాస్పెక్ట్ రేషియోతో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. ఇందులో శామ్‌సంగ్‌మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ ఎక్సిన్యోస్ 7872 వాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ 4 జిబి/32 జిబి ఇంటర్నల్, 4జిబి/64 ఇంటర్నల్ వేరియంట్లలో వచ్చే అవకాశం వుంది. ఇందులోని ఫీచర్లు: 5.7 ఇంచ్ హెడ్ ప్లస్ డిస్‌ప్లే, 1440/720 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్, హెక్టాకోర్ ప్రాసెసర్, 4/4 జిబి ర్యామ్, 32/64 జిబి స్టోరేజ్, 28 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, డ్యూయెల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జి ఓల్ట్, బ్లూటూత్, 4.2, 2930 ఎంఎసెచ్ బ్యాటరీ.