యువ

గెలాక్సీ-ఎ8 ప్లస్ (కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ మరో సరికొత్త స్మార్ట్ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ చేయబోతోంది. గెలాక్సీ ఎ8 ప్లస్ (2018) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో వుంటుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ పేజీని అమెజాన్ ఇండియా ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో లాంఛ్ చేసింది. ఈ పేజీలో పలు టీజర్ వీడియోలతోపాటు నోటిఫై మి ఆప్షన్‌ను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచింది. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి మన మెయిల్ ఐడిని సబ్‌మిట్ చేస్తే ఫోన్ లాంచింగ్‌కు సంబంధింన వివరాలు ఎప్పటికప్పుడు అమెరికా నుంచి నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. గెలాక్సీ ఎ8 ప్లస్ (2018) స్పెసిఫికేషన్స్.. 6 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (18.5.9 యాస్పెక్ట్ రేషియో), సూపర్ అమోల్డ్ ప్యానల్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ ఆక్టాకోర్ 7885 సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జిబి, 6జిబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64 జిబి, 128 జిబి), మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజి కెపాసిటీని 256 జిబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యూయల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 3500 ఎంఎహెచ్ బ్యాటరీ విత్ కనెక్టివిటీ ఫీచర్లు, 4జి ఎల్టీఈ సపోర్ట్, వైఫై 802.11 ఏసి, బ్లూటూత్ వీక 5.0 జిపిఎస్/ఏజిపిఎస్, నియర్ ఫీల్డ్ యూఎస్‌బి టైప్ సీపోర్ట్.