యువ

బడ్జెట్ ధరల్లో.. (కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా మొబైల్ తయారీ కంపెనీ ఇవోమి సరికొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లను బడ్టెట్ ధరకే ఇండియాలో ప్రవేశపెట్టింది. ఐ1, ఐఎస్ పేరుతో వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిందది. ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు ఫోన్లు అమ్మకానికి రానున్నాయి. కంపెనీ ఈ రెండు ఫోన్ల ధరలను రూ.5,999, రూ.6,999గా నిర్ణయించింది. ఐ1 ఫీచర్లు: 5.45 అంగుళాల హెచ్‌డి ఇన్‌ఫినిటీ ఎడ్జ్ డిస్‌ప్లే, 2 జిబి ర్యామ్, 16 జిబి మెమరీ 13 ఎంపి +2 ఎంపి డ్యూయెల్ రియర్ కెమెరా, 8 ఎంపి ప్రంట్ కెమెరా 3000 ఎంఎహెచ్ బ్యటరీ ఆండాయిడ్, 7.0 నౌగట్ ఓఎస్, ఐ1 ఎస్ 5.45 అంగుళాల హెచ్‌డి ఇన్‌ఫినిటీ ఎడ్జ్ డిస్‌ప్లే, 3 జిబి ర్యామ్, 32 జిబి మెమరీ, 13 ఎంపి + 2 ఎంపి డ్యూయెల్ రియర్ కెమెరా, 8 ఎంపి ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఒఎస్ లాంఛింగ్ డే సందర్భంగా ఈ రెండు ఫఓన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఐ1 ఫోన్‌మీద రూ.1500 తగ్గింపు, అలాగే ఐ1ఎస్ మీద రూ.2 వేల రాయితీని అందిస్తోంది.