యువ

లావా రెడ్ ఎడిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం ‘వన్ ప్లస్’ తన వన్ ప్లస్ 5టి స్మార్ట్ఫోన్‌కు ‘లావా రెడ్ ఎడిషన్ వేరియెంట్’ను తాజాగా విడుదల చేసింది. ముందు భాగంలో నలుపురంగుతో, వెనుక భాగంలో ఎరుపు రంగుతో అందమైన ఫినిషింగ్ ఇచ్చారు. ఇటీవలే వన్‌ప్లస్ 5టి స్టార్‌వార్స్ ఎడిషన్ భారత్‌లో విడుదల కాగా, ఇప్పుడు ఈ వేరియెంట్‌ను వన్‌ప్లస్ విడుదల చేసింది. 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వెర్షన్‌లో వన్ ప్లస్ 5 టి లావా రెడ్ వేరియెంట్ ఈనెల 20వ తేదీ నంచి అమెజాన్ సైట్‌లో రూ.37,999 ధరలకు యూజర్లకు ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో ఫీచర్లన్నీ గతంలో వచ్చిన వన్‌ప్లస్ 5టిలో మాదిరిగానే ఉన్నాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు.
ఆకర్షించే విశిష్ఠతలు..
6 అంగుళాల అప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్, 5 ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆక్సిజెన్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌తో రన్నింగ్ రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20 మెగా పిక్సెల్ సెన్సర్, రెండోది 16 మెగా పిక్సెల్ మాడ్యుల్. ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరా. తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్.