యువ

చింతలు తీర్చే రోలింగ్ బాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్జీ రోలింగ్ బాల్ ఇంట్లో ఉంటే చిన్నా చితకా పనులన్నీ చేసి పెట్టేస్తుంది. పైగా పిల్లలకు దీంతో బోలెడు వినోదం. బౌలింగ్ బాల్‌లో సగం సైజుండే ఈ రోలింగ్ బాల్ ఇల్లంతా తిరుగుతూ, చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటుంది. అంతేనా, అదే టీవి, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది కూడా. అంతటితో దీని పని ఆగదు. ఇంట్లోకి ఎవరొస్తున్నారో, ఎవరు వెడుతున్నారో ఓ కనే్నసి ఉంచుతుంది. (రోలింగ్ బాల్‌లో ఉండే వెబ్ కామ్‌తో ఇది సాధ్యమవుతుందన్నమాట). ఇది పనిచేయాలంటే మీరు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండాలంతే! *