యువ

వెలుగులు కావాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లోకి తాజాగా వచ్చిన కొత్తరకం ఎల్‌ఇడి పోర్టబుల్ స్ట్రిప్ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. 96 మినీ పోర్టబుల్ ఎల్‌ఇడి లైట్లతో కూడిన 96 సెంటీమీటర్ల పొడవున్న ఈ స్ట్రిప్ పేరు- లైట్ మై టాయ్. ఈ స్ట్రిప్‌ను దేనికైనా అమర్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న బొమ్మలకైనా, లేదా నడుము చుట్టూ పెట్టుకునే బెల్ట్‌కైనా, తలపై టోపీకైనా ఇట్టే అమర్చుకోవచ్చు. ఈ స్ట్రిప్‌లోనే బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 గంటలసేపు నిర్విరామంగా వెలగడం దీని ప్రత్యేకత. పైగా ఇది అతి తక్కువ కరెంటుతో వెలుగుతుందట. ఆన్‌లైన్‌లో దీని ధర 24 డాలర్లు.