ఆంధ్రప్రదేశ్
ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై యువతి దాడి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 August 2016
ఒంగోలు: ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై ఆ యువతి దాడి చేసింది. తలకు తీవ్ర గాయం కావడంతో యువకుడు నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్కాపురంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.