అంతర్జాతీయం

వెనిజులాలో జికా వైరస్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనిజులా: వెనిజులా దేశంలో ప్రమాదకరమైన జికా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 320 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించినట్లు వెనిజులా అధ్యక్షుడు ప్రకటించారు. 68 మందికి ఐసియులో చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.