తెలంగాణ

వేరే జిల్లాలో చేర్చవద్దని మండల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తమ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోనే ఉంచాలని మద్నూర్ మండల ప్రజలు మంగళవారం బంద్ పాటించారు. తమ మనోభావాలను గౌరవించకుండా జిల్లాల విభజనలో అన్యాయం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.