S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/23/2020 - 04:22

శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతా దళాలకు-తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఇద్దరు కూడా లష్కర్-ఏ-తోయిబాకు చెందిన తీవ్రవాదులుగా గుర్తించారు.

02/23/2020 - 02:24

కంచికచర్ల, ఫిబ్రవరి 22: పలు ప్రదేశాలలో దొంగ తనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు సిసిఎస్ డీఎస్‌పి మురళీ కృష్ణ తెలిపారు. కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంచికచర్ల ఎన్‌టిఆర్ కాలేజీ రోడ్డులో గత ఏడాది జూలై నెలలో చెల్లు ప్రదీప్ ఇంట్లో చోరీ జరిగిందనీ, నల్ల పుసల గొలుసు, పదివేల నగదు అపహరించారని తెలిపారు.

02/23/2020 - 05:17

తెనాలి: ప్రేమ పేరుతో వంచించిన తనపై ఓ యువతి కేసు పెట్టి జైలుకు పంపడంతో అక్కసు పెంచుకున్న ఒక సైనిక ఉద్యోగి తుపాకీతో కాల్పులకు తెగబడిన సంఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

02/21/2020 - 05:11

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 9లక్షల 40వేల నగదు, నాలుగు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

02/21/2020 - 04:28

గజ్వేల్, ఫిబ్రవరి 20: ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ దివ్యను తానే హత్య చేసినట్టు వేములవాడకు చెందిన వెంకటేశ్ ఒప్పుకున్నాడు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ శే్వత కేసు పూర్వాపరాలు వెల్లడించారు.

02/21/2020 - 02:35

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 20: కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని చి ట్టినగర్ కుండల మార్కెట్ వద్ద గురువారం పట్టపగలు ఓ ఇంటి తాళాలు తీ సిన దర్జా దొంగలు సుమారు రూ.8ల క్షల సొత్తుతో ఉడాయించారు. నిత్యం జన సంచారం ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు గాకుండా నేరానికి పాల్పడిన వారు ఆ ఇంటికి రాకపోకలు సాగించే తెలిసిన వారే పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

02/21/2020 - 01:16

మదనపల్లె: పాఠశాలలో జరిగిన విద్యార్థుల మధ్య ఘర్షణ ఓ విద్యార్థి హత్యకు దారితీసిన సంఘటన గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో చోటుచేసుకుంది. మదనపల్లె రెండవ పట్టణ సీఐ తమీమ్‌అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ తొట్లివారిపల్లెకాలనీకి చెందిన వెంకటరమణ, రెడ్డిశాంతమ్మలకు కుమారుడు, కూతురు ఉన్నారు.

02/20/2020 - 23:53

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్యకేసులో ఉరి శిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకరు పెట్టుకున్న విజ్ఞప్తిపై స్పందన ఏమిటో తెలియజేయాల్సింగా ఢిల్లీ కోర్టు గురువారం తీహార్ జైలు అధికారులను ఆదేశించింది.

02/20/2020 - 23:44

చెన్నై, ఫిబ్రవరి 20: తమిళనాడులో గురువారం తెల్లవారుఝామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20మంది దుర్మరణం చెందారు. మరో 28మందికి గాయాలయ్యాయి. ప్రయాణికుల బస్సును ఓ లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. తిరుకూరులోని సేలం-కొచ్చి హైవేలో తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందనీ..

02/20/2020 - 03:51

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 19: రాష్ట్రంలో మున్సిపల్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు రెండోరోజూ కొనసాగాయి. ప్రధానంగా అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన ఏసిబి బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నిర్మితమైన, నిర్మాణంలో ఉన్న పలు భవనాలు, ఇళ్ళు, మాల్స్‌ను తనిఖీ చేశారు.

Pages