S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/06/2018 - 03:42

జోథ్‌పూర్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ కటకటాలపాలయ్యాడు. కృష్ణజింకలను వేటాడిన కేసులో అతడికి ఐదేళ్ల శిక్ష విధిస్తూ జోథ్‌పూర్ కోర్టు గురువారంనాడు తీర్పు చెప్పింది. ఇరవై ఏళ్లపాటు సాగిన ఈ కేసులో వెలువడిన తుది తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సల్మాన్‌కు జైలుశిక్షతోపాటు దీనితోపాటు రూ.

04/06/2018 - 00:22

హైదరాబాద్, ఏప్రిల్ 5: పీజీ వైద్య కోర్సులో ప్రవేశాల్లో సర్వీసు డాక్టర్ల కోటాను తొలగించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసినట్లు హైకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌ను డాక్టర్ ఎం వసుచరణ్ రెడ్డి తదితరులు దాఖలు చేయగా హైకోర్టు ధర్మాసనం విచారించింది.

04/06/2018 - 00:22

ఒంగోలు, ఏప్రిల్ 5: దారిదోపిడి, మోటార్ సైకిళ్ళు, బంగారపు వస్తువులను దోపిడీ చేసే ఎనిమిది మంది ముద్దాయిలు, ఒక బాలనేరస్తుడిని ఒంగోలు పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు(పరిపాలనా) పోలీసు సూపరింటెండెంట్ ఉదయరాణి తెలిపారు.

04/06/2018 - 00:19

హైదరాబాద్, ఏప్రిల్ 5: నగరంలో మహిళల మెడలోని గొలుసులు తెంపుకుపోయే కరడుగట్టిన దొంగను టాస్క్ఫోర్స్ దక్షిణ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. టాస్క్ఫోర్స్ అదనపుడిసిపి ఎస్.చైతన్య కుమార్ ఈ కేసుకు సంబంధించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాహీన్‌నగర్ ఎర్రకుంటకు చెందిన మహ్మద్ అమీర్ అలియాస్ అమెర్ అలియాస్ ప్రిన్స్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్.

04/05/2018 - 23:57

కడప, ఏప్రిల్ 5: ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సునీల్‌కుమార్‌ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ గురువారం కడప నగరంలోని తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

04/05/2018 - 23:57

మద్దిరాల, ఏప్రిల్ 5: ఉపాధి కూలీ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన నూతనకల్ మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం చోటుచేసుకుంది. నూతనకల్ మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన కట్టా మల్లయ్య తన తల్లి సూరమ్మకు ఉపాధి పని ఇవ్వాలని మూడురోజుల క్రితం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ చెవుల అరుణను అడుగగా ఆమె అతన్ని చెప్పుతో కొట్టిందని ఆరోపిస్తూ ఆదేరోజు ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు.

04/05/2018 - 23:56

తిరుపతి, ఏప్రిల్ 5: అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద గురువారం పాండిచ్చేరికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న కారులో తనిఖీ సందర్భంగా అందులో ఒక పిస్టల్‌ను గుర్తించారు. ఈ సందర్భంగా అందులో 46 బుల్లెట్లు కూడా ఉండటం గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ తిరుపతి వి అండ్ ఎస్వో అశోక్‌కుమార్ భక్తులను విచారిస్తున్నారు.

04/05/2018 - 23:21

జూలూరుపాడు, ఏప్రిల్ 5: మండల పరిధిలోని జూలూరుపాడు రేంజి పాపకొల్లు సెక్షన్, పాపకొల్లు బీట్ అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా విలువైన నారవేప చెట్లను నరికి, కలపను తరలిస్తున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గాలింపు నిర్వహించారు.

04/05/2018 - 22:55

*మృతుడు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పీఏ *పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తుండగా ఘటన

04/05/2018 - 02:58

కాచిగూడ, ఏప్రిల్ 4: డాడీ డోంట్ వర్రీ చిన్న ఆపరేషనే గంటలో వస్తా.. అంటూ తండ్రికి ధైర్యం చెప్పిన కొడుకూ.. తిరిగి రాని అనంత లోకాలకు వెళ్లాడంతో వారి కుంటుబంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాచిగూడ ప్రతిమా ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంతో అభం, శుభం తెలియని చిన్నారి బాలుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Pages