S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/21/2016 - 20:59

80వ దశకంలో దక్షిణాది పరిశ్రమలో తమ అందం, అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలందరూ ఒక్కచోట చేరితే ఎలా వుంటుంది?
నాటి అందాల భామలు జయసుధ, ఖుష్బు, సుహాసిని, పూర్ణిమ, నదియా, లిజి, సరిత, రాధిక, శోభన, ముచ్చర్ల అరుణ
చెన్నైలోని ఓ కార్యక్రమంలో కలిసి తమ అనుభూతులను పంచుకున్నారిలా...

04/21/2016 - 20:57

బాలయ్య వందో చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కుదిరాయి కానీ హీరోయిన్ విషయంలో మాత్రం సరైన క్లారిటీ రాలేదు. మొదట నయనతారను ఎంపిక చేద్దామనుకున్నారు. కాల్షీట్లు లేకపోవడంతో వెనక్కు తగ్గారు. దీంతో కాజల్ అయినా దొరుకుతుందేమో అని వెతికారు. కాజల్ కూడా తనవద్ద కూడా కాల్షీట్ లేవని చెప్పేసింది.

04/20/2016 - 21:09

ప్రముఖ నటుడు బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందే వందో చిత్రం శుక్రవారంనాడు ప్రారంభం కానుంది. ఇటీవలే ఉగాది రోజున ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్ర దర్శకుడు క్రిష్‌తో కలసి బాలకృష్ణ అమరావతిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అధికారికంగా రేపు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. నాటి అఖండ భారతదేశాన్ని పాలించిన తొలి తెలుగు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో నటిస్తున్నారు బాలకృష్ణ.

04/20/2016 - 21:06

ముంబైలో ఓ టీవీ ఛానల్
డాన్స్ రియాల్టీ షో ప్రారంభోత్సవంలో ప్రఖ్యాత డిజైనర్
బిభు మొహపాత్రో
రూపొందించిన అందమైన దుస్తులతో అలరించిన అలనాటి
బాలీవుడ్ భామ
మాధురీదీక్షిత్

04/20/2016 - 21:05

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మో హన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందిస్తున్న చిత్రం ‘చల్ చల్ గుర్రం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

04/20/2016 - 21:03

గత ఏడాది మిస్ ఇండియాగా ఎంపికైన ప్రముఖ దిల్లీ మోడల్ అతిథి ఆర్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. గత ఏడాది ‘పటాస్’తో కమర్షియల్ విజయాన్ని అందుకున్న కల్యాణ్‌రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా పూర్తికావచ్చిందని చెబుతున్నారు.

04/20/2016 - 21:01

త్రిష, గణేష్ వెంకట్రామన్, సత్యం రా జేష్ ప్రధాన తారాగణంగా రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి రూపొందిస్తున్న చిత్రం ‘నాయకి’. చిత్రానికి సంబంధించిన పాటల సీడీ విడుదల కార్యక్రమంలో హీరో బాలకృష్ణ పాల్గొని బిగ్ సీడీని, ఆడియో సీడీని విడుదల చేసి తొలి కాపీని హీరోయిన్ త్రిషకు అందజేశారు.

04/20/2016 - 20:57

అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం ‘సరైనోడు’.

04/20/2016 - 20:54

ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమా అంటేనే అదో అద్భుత దృశ్యకావ్యంలా వుంటుంది. ఆయన సినిమాలో ఛాన్స్ రావడమంటే గొప్ప విషయమే. ఇప్పుడు అలాంటి ఛాన్స్ కొట్టేసింది బాలీవుడ్ గ్లామర్ భామ అతిథిరావ్ హైదరి. ‘ఓకె బంగారం’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం తాజాగా రూపొందించే చిత్రంలో కార్తి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం అతిథిరావ్ హైదరీని అడిగారట.

04/20/2016 - 20:52

‘బుజ్జిగాడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ భామ సంజన చాలా చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈమెకు తాజాగా పవన్‌కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాలో ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసింది. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత సంజన పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో పాపం ఆమె ఆశలన్నీ నిరాశలయ్యాయి. దాంతో ఇప్పుడు రూట్ మార్చినట్లు తెలుస్తోంది.

Pages