S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/31/2016 - 20:56

విజయ్, శ్రీరాం, నవీన్, రాధిక, ఆరోషి నాయుడు, ప్రతిభక్ష ప్రధాన తారాగణంగా స్వామి చంద్ర దర్శకత్వంలో రాంబాబు పట్నాల రూపొందించిన చిత్రం ‘కమిట్‌మెంట్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్‌లో ప్రతాని రామకృష్ణ గౌడ్ తొలి సీడిని విడుదల చేసి సాయి వెంకట్‌కు అందించారు.

03/31/2016 - 20:55

‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా మారిన సునీల్, తన సినిమా పేర్లను ఎన్నుకోవడంలో కొత్తదనం చూపిస్తుంటాడు. అలాగే ఆ పేర్లు కూడా అతనికి బాగా సూట్ అవుతున్నాయి. వీరూ పోట్ల దర్శకత్వంలో నటిస్తున్న ఓ సినిమాకు ‘వీడు గోల్డ్ ఎహె’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఎంపిక చేశాడు. ప్రస్తుతం వీరూ పోట్ల, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రాల్లోనే ఆయన నటిస్తున్నాడు.

03/31/2016 - 20:54

ఆది హీరోగా, నమిత, యామిని హీరోయిన్లుగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్ పతాకంపై రామ్ తాళ్ళూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమా ఎనభై శాతం టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథను తీసుకొని ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నామని అన్నారు.

03/31/2016 - 20:51

జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై గణేష్, మంజరి జంటగా రూపొందించిన ఓ కన్నడ చిత్రాన్ని తెలుగులో జర్నీ-2గా అనువదిస్తున్నారు. కన్నడంలో విజయవంతమైన ముంజాని చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఎస్.నారాయణ దర్శకత్వంలో చిగులూరి గంగాధర్ చౌదరి అందిస్తున్నారు.

03/30/2016 - 22:26

బాబీ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రానికి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. ఓ పాటలో పవన్‌కల్యాణ్‌తో తాను నటించిన సన్నివేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.

03/30/2016 - 22:25

కిరణ్, సుమి ప్రధాన తారాగణంగా కె.ఎస్.ఎల్. ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వజ్రాలవేట’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఒకేసారి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఆ జీవితం ఎలా ఉంటుంది?

03/30/2016 - 22:15

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాక్మే ఫ్యాషన్‌వీక్ ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ వేడుకకోసం ఫ్యాషన్ ప్రపంచం కన్నులు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. విశ్వవిఖ్యాతిగాంచిన 90మంది డిజైనర్లు ఈ షోలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు తరలివచ్చారు. ఇక ఇప్పుడిప్పుడే ఈ రంగంలోకి అడుగుపెట్టిన మరో 24మంది డిజైనర్లు, మోడల్స్ ఆతృతగా ఎదురుచూసే ఈ వేడుక బాలీవుడ్ తారల తళుకుబెళుకులతో కళకళలాడింది.

03/30/2016 - 22:09

‘పటాస్’ సినిమాతో మంచి కమర్షియల్ హిట్‌ను అందుకున్న నందమూరి కళ్యాణ్‌రామ్, తాజాగా పూరి జగన్నాధ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో ఇప్పటివకూ పూర్తిస్థాయి డైరెక్టర్‌తో పనిచేయని కళ్యాణ్‌రామ్, ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

03/30/2016 - 22:01

సూర్యతేజ, హర్షిక పునచ్చా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్‌కుమార్ జంపా నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ హర్షికా పునచ్చా తెలిపిన విశేషాలు...ఆమె మాటల్లోనే..
కన్నడ సినిమా చూసే

03/30/2016 - 22:29

శివకృతి క్రియేషన్స్ పతాకంపై ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడిపండు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తొలి కాపీ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..

Pages