S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/19/2017 - 08:25

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం తరువాత మంచి ఫామ్‌లోవున్న బాలకృష్ణ, తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆయన పాటను కూడా ఇటీవల పాడినట్టు సోషల్ మీడియాలో ఫొటోలు హల్‌చల్ చేశాయి. ‘ఏక్ పెగ్‌లావో’ అంటూ రాగాలు తీసిన బాలకృష్ణపై చిత్రీకరించే పాటపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు ఇంకా ఏ పేరూ నిర్ణయించలేదు.

05/19/2017 - 08:24

రిషి, సోనియా మాన్, గిరీశ్, లీనా, వంశీ ప్రధాన తారాగణంగా శ్రీ వెంకటేశ్వర మూవీస్ పతాకంపై శేఖర్ సూరి దర్శకత్వంలో ఎ.వెంకటేశ్వర్లు, రత్నమాలరెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

05/19/2017 - 08:23

70వ కేన్స్ చలనచిత్రోత్సవ సందడి మొదలైంది. ఫ్రాన్స్‌లో ప్రతిష్ఠాత్మంగా సాగే ఈ ఉత్సవంలో తొలి రోజు బాలీవుడ్ టాప్ స్టార్ దీపికా పదుకొనె ర్యాప్ వాక్‌తో అందాలను చిలికించింది. పర్పుల్ కలర్ మర్చెసా గౌన్‌లో దీపికా పదుకొనె చేసిన క్యాట్‌వాక్‌కు సభికులు ముగ్ధులయ్యారు. ఈ ఉత్సవాలలో తొలి రోజు ర్యాప్‌వాక్ చేసిన తొలి భారతీయ నటిగా దీపికా గుర్తింపు పొందడం విశేషం.

05/19/2017 - 08:22

కమర్షియల్ సినిమాలను అందరూ ఎంచుకుంటుంటే, తాను మాత్రం రొటీన్ సినిమాల్ని పక్కనబెట్టి, ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు యువ హీరో నిఖిల్. రివెంజ్ డ్రామాతో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘కేశవ’. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 19న విడుదలవుతున్న సందర్భంగా హీరో నిఖిల్‌తో ఇంటర్వ్యూ...
* టెన్షన్‌గా ఫీలవుతున్నారా?

05/19/2017 - 08:21

సీనియర్ నటుడు వినోద్‌ఖన్నా మరణాన్ని మర్చిపోయేలోపే బాలీవుడ్ పరిశ్రమ మరో సీనియర్ నటి రీమా లాగూనిని కోల్పోయింది. నిన్న బుధవారం రాత్రి గుండె నొప్పితో ముంబైలోని కోకిలబెన్ ధీరూబాయ్ అంబాని ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడే కన్నుమూశారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల బాలీవుడ్ నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 1970, 80ల మధ్యకాలంలో కెరీర్ ప్రారంభించిన రీమా లాగూని అనేక హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు.

05/19/2017 - 08:20

చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు 34 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్మాత ఆర్.కె.గౌడ్ గురువారంనాడు పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. కార్యక్రమంలో నటి కవిత, గీతాంజలి, అలనాటి జానపద హీరో నరసింహరాజు కలిసి ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు.

05/19/2017 - 08:20

చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు 34 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్మాత ఆర్.కె.గౌడ్ గురువారంనాడు పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. కార్యక్రమంలో నటి కవిత, గీతాంజలి, అలనాటి జానపద హీరో నరసింహరాజు కలిసి ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు.

05/19/2017 - 08:01

కరెంట్ చిత్ర కథానాయకుడు సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) గురువారంనాడు కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు హీరో సుశాంత్ తండ్రి సత్యభూషణరావు మృతికి సంతాపం ప్రకటించారు.

05/19/2017 - 07:58

బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా రీసెంట్‌గా ఓ మాట చెప్పింది. నా సినిమా చూడటానికి వచ్చేవారు మీ పిల్లలను తీసుకొని రావద్దు అని. పిల్లలని తీసుకొని వెళ్లడానికి ఆమెకు వున్న ప్రాబ్లం ఏంటి అని అందరూ అనుకోవచ్చు. ప్రియాంక ఆలోచన మాత్రం మరోలా ఉంది. సినిమా ప్రచారంలో హీరోయిన్స్ అందరూ మా సినిమా చూడండి, చాలా బాగుంటుంది అని చెబుతూ వుంటే..

05/17/2017 - 21:35

రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం మూడోవారంలో కూడా పూర్తిస్థాయి హవా ప్రదర్శిస్తోంది. అన్ని చోట్లా దాదాపు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సినిమా నడుస్తోందని చిత్ర బృందం చెప్తోంది. మొదటి రెండు వారాల్లోనే ఇండియాలో రూ.1020 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.1250 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుని ప్రస్తుతం 19 రోజులు గడిచేసరికి రూ.1500 కోట్ల క్లబ్ చేరువలోకి వెళ్లింది.

Pages