S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/30/2016 - 21:34

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం ఈనెల 29న విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది.
ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీనివాస్ గవిరెడ్డి. ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ రన్ అవుతున్న సందర్భంగా శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన విశేషాలు...
మంచి రెస్పాన్స్

01/30/2016 - 21:33

శుభకరి క్రియేషన్స్ పతాకంపై సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక, పావని ప్రధాన తారాగణంగా గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ రూపొందించిన చిత్రం ‘నినే్న కోరుకుంటా’. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని తూరుపు జగ్గారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా మంచి విజయం సాధించి దర్శక నిర్మాతలకు పేరు తేవాలని కోరుకున్నారు.

01/29/2016 - 22:07

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది
అందాల భామ శ్రుతిహాసన్. లెజెండరీ నటుడు కమల్ నట వారసత్వాన్ని

01/29/2016 - 22:05

క్రియేటివ్ దర్శకుడిగా తెలుగు తెరపై తిరుగులేని గుర్తింపును తెచ్చుకున్న కృష్ణవంశి ‘గోవిందుడు అందరివాడేలే’ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మరో చిత్రాన్ని సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈసారైనా లేడీ
ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అంటున్నారు. ప్రముఖ
నిర్మాత దిల్‌రాజు నిర్మించే ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్‌ను

01/29/2016 - 21:51

ఈ సంక్రాంతికి తన 99వ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన ‘డిక్టేటర్’ చిత్రం ప్రేక్షకులకు ముఖ్యంగా నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన వందో చిత్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందే.

01/29/2016 - 21:48

శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో ఆది, ఆదాశర్మ జంటగా పి.సురేఖ రూపొందించిన ‘గరం’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమైంది.

01/29/2016 - 21:46

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తోన్న చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. హీరో ఆది, నిఖిల్ ఈ చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్‌లను అందజేశారు.

01/29/2016 - 21:44

నూతన నటీనటులతో నిశాంత్ దర్శకత్వంలో మిడివల్ స్టోరీస్ టెల్లర్స్ పతాకంపై పుదారి అరుణ రూపొందించిన చిత్రం ‘బొమ్మల రామారం’. ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు ఈ సినిమాను చూసి చిత్ర దర్శక నిర్మాతలను అభినందించారు.

01/29/2016 - 21:40

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌లో బిజీగా వున్నాడు మహేష్‌బాబు. ఈ సినిమా తరువాత ఆయన నటించే మరో చిత్రానికి అప్పుడే ప్రయత్నాలు చివరిదశలో వున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా తరువాత మహేష్ నటించే మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి.

01/29/2016 - 21:38

గత ఏడాది అక్కినేని అభిమానులను అఖిల్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు అక్కినేని అఖిల్. వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం భారీ అంచనాలమధ్య విడుదలై పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు అఖిల్‌ను హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. అఖిల్ రెండవ సినిమా ఏ దర్శకుడుతో చేస్తాడనే విషయంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.

Pages