S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/27/2016 - 22:50

జీవా, హన్సిక జంటగా సెల్వకుమార్ సమర్పణలో రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ఉసిరికల హనీప్రమోద్, పి.శ్రీనివాస్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం పోకిరిరాజా.

11/27/2016 - 22:49

లక్కీ మీడియా పతాకంపై హెబ్బాపటేల్, రావురమేష్, తేజస్వి మడివాడ, అశ్విన్‌బాబు, పార్వతీశం, నోయల్‌సేన్ ప్రధాన తారాగణంగా బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్’. నిర్మాత మాట్లాడుతూ,‘అమ్మాయికి తండ్రంటే ప్రాణం. తండ్రికి కూతురు అంటే ఆరోప్రాణం.

11/27/2016 - 22:48

రామ్‌చరణ్ హీరోగా నటించిన ధృవ చిత్రం డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిలో ఆసక్తిని నెలకొల్పుతోంది. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమా తర్వాత చరణ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిఅయిన ఈ చిత్రాన్ని శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మితం కానుంది.

11/27/2016 - 22:47

విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన చిత్రాన్ని ఆర్.పి.ఎ. క్రియేషన్స్, డి.వి.సినీ క్రియేషన్స్ పతాకాలపై పిజ్జా-2 పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత డి.వెంకటేష్. ఈ చిత్రంలోని పాటలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలైన సందర్భంగా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీడీని ఆవిష్కరించారు.

11/27/2016 - 22:46

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా, పూర్ణ హీరోయిన్‌గా ఎస్.ఆర్.ఎస్. ఫిలిమ్స్ పతాకంపై శివరాజు కనుమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురా మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా దర్శక,నిర్మాత శివరాజ్ కనుమూరి ఈ విజయాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లో..
స్పందన బాగుంది

11/27/2016 - 22:45

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం ఉదయం అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఈ షూటింగ్‌కు ఆయన సరికొత్త లుక్‌తో విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాగార్జున కథానాయకుడుగా పివిపి పతాకంపై ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది-2 చిత్రం ముహూర్తపు సన్నివేశంపై కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా ప్రసాద్ వి.పొట్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

11/27/2016 - 22:18

హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఆదివారం ఉదయం జరిగిన 10కె రన్‌లో హీరో రామ్‌చరణ్ సందడి చేశారు. నటి
రాశీఖన్నా, క్రీడాకారిణి సానియా మీర్జాలతోపాటు తెలంగాణ ఐటి, మున్సిపల్ మంత్రి కె.టి.ఆర్,
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొని యువతీ యువకులకు ఉత్సాహం కలిగించారు.

11/26/2016 - 23:00

సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. విదేశాలలో షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మాట్లాడారు. ఈ నెల 3 నుండి 20 వరకు ఉక్రెయిన్‌లో పాటల చిత్రీకరణ చేశామని, యాంకర్ అనసూయపై మరోపాటను చిత్రీకరించామని తెలిపారు.

11/26/2016 - 22:58

తెలుగులో అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన నటి పూర్ణ తాజాగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో హీరోయిన్‌గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరుగుతున్నాయని అందరూ అభిప్రాయపడుతుండగా ఆమెను వెతుక్కుంటూ ఓ గోల్డెన్ చాన్స్ వచ్చింది. కానీ, అది తెలుగులో కాదు తమిళంలో.

11/26/2016 - 22:57

ఓ సినిమా తెలుగులోకి అనువాదం చేయాలనుకున్నపుడు ఆ సినిమా లైన్ ఎలా వుంది? ఏ జోనర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు? అనే అంశాలను గమనించి ఆ చిత్రాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఏ సినిమా అయినా డిఫరెంట్‌గానే అందించే ప్రయత్నం చేస్తాం. ఈ మూడు చిత్రాలు విడుదలయ్యాక మా సంస్థ గౌరవం పెరుగుతుందని భావిస్తున్నాం.

Pages