S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/09/2016 - 21:04

యువ టెక్నీషియన్లు, యువ నటీనటులతో రూపొందిన ‘బొమ్మల రామారం’ అందరికీ నచ్చుతుందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా మేడియవాల్ స్టోరీ టెల్లర్స్ సమర్పణలో నిశాంత్ దర్శకత్వంలో వుదారి అరుణ రూపొందించిన ‘బొమ్మల రామారం’ను ఈనెల 12న విడుదలకు సిద్ధం చేశారు.

08/09/2016 - 21:03

అక్కినేని చైతన్య, శృతి హసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన తారాగణంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చివరి దశలో వున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తొలిపాటను ఈనెల 18న, ఆడియోను 24న ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు.

08/09/2016 - 21:02

‘హ్యాపీడేస్’తో తెలుగులో మంచి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ‘కొత్తబంగారులోకం’తో మరింత గుర్తింపు పొందిన హీరో వరుణ్ సందేశ్. మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూన్న వరుణ్, ఆ దిశగా ఇకపై తన కెరీర్‌ను సరిగా ప్లాన్ చేసుకుంటున్నారు. కెరీర్ విషయం అలా ఉంచితే, వ్యక్తిగత జీవితంలోనూ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడం ద్వారా వరుణ్ ఓ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు.

08/09/2016 - 21:01

భిన్నమైన సినిమాలు చేస్తూ, ‘విక్టరీ’ని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు నటుడు వెంకటేష్. ఓవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ హీరోగా సత్తా చాటుతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘బాబు బంగారం’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో ఎస్.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌లు నిర్మించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్.

08/07/2016 - 21:31

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ మల్టీస్టారర్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నందమూరి హీరోలకు, మెగా హీరోలకు మధ్య గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్‌కోసం ప్రయత్నాలు జరుగుతున్నా, అవి అక్కడే ఆగిపోయాయి.

08/07/2016 - 21:29

‘సోలో’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేశారు. తాజాగా అల్లు శిరీష్, లావణ్యాత్రిపాఠి జంటగా ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో మరోసారి ముందుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్‌అవుతున్న సందర్భంగా దర్శకుడు పరశురామ్ చెప్పిన విశేషాలు.
మంచి స్పందన..

08/07/2016 - 21:27

మంచు మనోజ్ కథానాయకుడుగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.ఎస్.సత్య దర్శకత్వంలో వరుణ్ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం నేడు సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. మంచు లక్ష్మి క్లాప్ ఇవ్వగా మనోజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్య కె.ఎస్.

08/07/2016 - 21:25

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సింగం-2 కూడా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు దానికి మూడో సీక్వెల్‌గా సింగం-3 రూపొందుతోంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నాడు.

08/07/2016 - 21:24

నాగశివ, కిమయ జంటగా తలారి నాగరాజు దర్శకత్వంలో జాలి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘బిట్రగుంట’. జె.వి.నాయుడు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఆర్.కె.గౌడ్ క్లాప్‌నిచ్చారు.

08/07/2016 - 21:22

పి.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై సంతోష్ నెలంటి దర్శకత్వంలో సోనీ పవన్, రజనీ గట్టు రూపొందించిన చిత్రం చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే. పవన్, మను, సోనియాదీప్తి ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ..

Pages