S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/06/2016 - 21:09

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతిసోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘మీలోఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని నవంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ తెలిపిన విశేషాలు..

11/06/2016 - 21:06

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరకురోడ్డులో’. బాలసుబ్రహ్మణ్యం మేకా, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన డిటిఎస్ మిక్సింగ్ పూర్తయింది.

11/06/2016 - 20:59

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై జయ బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న వైశాఖం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకురాలు జయ బి.

11/06/2016 - 20:56

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, హీరోకు తగిన విధంగా ఈ చిత్రానికి టైటిల్ కుదిరిందని, ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.

11/06/2016 - 20:54

నీతూ చంద్ర గుర్తుందా? శేఖర్ కమ్ముల చిత్రం ‘గోదావరి’లో రాజీగా కనిపించింది. హీరో రాజశేఖర్ పక్కన ఓ సినిమాలో పోలీస్ గెటప్ వేసింది. ఆ తరువాత తెలుగులో ఆమెకి అవకాశాలు రాలేదు. ఇక బాలీవుడ్‌లో బికినీ బేబీగా గుర్తింపు తెచ్చుకుంది. ‘గరమ్ మసాలా’ చిత్రంలో బికినీ వేసుకుని అదరగొట్టింది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది నీతూ.

11/06/2016 - 20:52

అనిల్, శ్రుతిలయ జంటగా శ్రీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.కె.గాంధి దర్శకత్వంలో ఎం.ఎస్.బైరారెడ్డి, నాగరాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

11/05/2016 - 22:19

నాని సరసన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది మెహరీన్. ఆ సినిమా తరువాత ఈమెకు చాలా అవకాశాలు వచ్చాయి. తాజాగా సందీప్‌కిషన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం సందీప్‌కిషన్ కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందే సినిమాకు సందీప్ కమిట్ అయ్యాడు.

11/05/2016 - 22:18

దశాబ్దకాలంగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ త్రిష ఈమధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మొదట్లో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం కానె్సప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతోంది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకి చిత్రం పరాజయాన్ని ఇవ్వడంతో కాస్త వెనుకబడింది.

11/05/2016 - 22:18

కుమారి 21 ఎఫ్‌తో సంచలనం సృష్టించిన హెబాపటేల్, అశ్విన్‌బాబు, పార్వతీశం, నోయల్, తేజస్విని ముఖ్యపాత్రల్లో భాస్కర్ బండి దర్శకత్వంలో లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు వి.వి.వినాయక్ ట్రైలర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ- ‘టైటిల్ ఆసక్తికరంగా వుంది.

11/05/2016 - 22:15

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో, హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. ‘మై స్వీట్ హార్ట్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంది. ఈ నెల చివరివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ, ‘విశాఖ, అరకు, రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం.

Pages