S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/11/2016 - 21:11

మెగాస్టార్ కుటుంబం నుండి ఓ హీరోయిన్ తెరంగేట్రం చేస్తోంది. ఆమెకోసం అందరూ ఆశ్చర్యంగానే ఎదురుచూస్తున్నారు. దాదాపుగా హీరోల కుటుంబాలనుండి హీరోయిన్లు వచ్చిన విషయం అరుదైనదే. ఇప్పుడు నాగబాబు కుమార్తె ‘ఒక మనసు’ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేస్తున్నారు.

06/11/2016 - 21:09

కె.రాఘవేంద్రరావు దర్శకుడుగా ఉన్నాడు అంటే ఆ చిత్రం హిట్ అయినట్లే. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినట్లే. ఆయన కెరీర్‌లో అనేక హిట్స్ ఉన్నాయి. రాఘవేంద్రరావు మార్క్ అనేది ప్రతీ చిత్రంలో ఆయన చూపారు. అందుకే ఆయనను అభిమానులు దర్శకేంద్రుడు అని పిలుచుకుంటారు. దాదాపు 100 సినిమాలకుపైగా రూపొందించిన ఆయన తాజాగా సినీపాఠాలను చెప్పడానికి సిద్ధమయ్యారు.

06/11/2016 - 21:08

- నిర్మాత ఎం.ఎస్.రాజు

06/11/2016 - 21:05

చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతిసేథి, సంజన, శ్రవణ్ కీలక పాత్రల్లో పల్లెల వీరారెడ్డి (చె గువేరా) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. ఈ చిత్రాన్ని శ్రీనందన్ మూవీస్ పతాకంపై మహేష్ కల్లె నిర్మిస్తున్నారు.

06/11/2016 - 21:02

గోపీచంద్, రాశీఖన్నా జంటగా జగపతిబాబు ముఖ్యపాత్రలో ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’.

06/11/2016 - 21:00

భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై బాలల చిత్రంగా రూపొందించిన చిత్రం ‘ఆదిత్య’. ‘క్రియేటివ్ జీనియస్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అమెరికాలోని లాస్‌ఏంజిలిస్‌లో నిర్వహించిన జెన్రీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలల చిత్ర ప్రదర్శనకు ఎంపికై ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది.

06/11/2016 - 20:58

గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా బి.ఆర్.ఎస్.ఐ పతాకంపై గోపీనాధ్ దర్శకత్వంలో పోల్కంపల్లి నరేందర్ రూపొందించిన చిత్రం ‘21 సెంచరీ లవ్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధమైంది.

06/11/2016 - 20:56

నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన తారాగణంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ రూపొందించిన చిత్రం ‘అ ఆ’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక ఈనెల 12న గుంటూరులో జరపనున్నారు.

06/11/2016 - 20:54

బాలీవుడ్‌లో తక్కువ సినిమాలు చేసినా క్రేజ్ పరంగా మాత్రం ఎక్కువే గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ పరిణీతి చోప్రా. త్వరలోనే ఈమె సౌత్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. మహేష్‌బాబు హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కే చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఓకె చెప్పిందట. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ భారీ సినిమా కోసం పరిణీతి తీసుకున్న రెమ్యూనరేషన్ అందరికీ షాక్ ఇస్తోంది.

06/10/2016 - 22:46

స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ ‘టెంపర్’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. ఈమధ్యనే విడుదలైన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలతో మళ్లీ సత్తా చాటాలనుకున్నా, ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ సినిమాల్లో కాజల్ నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి కితాబే దక్కినా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కాస్త నిరుత్సాహపడ్డారు.

Pages