భగవంతుడు ఒక్కో మనిషికి ఓ లోపం పెట్టి అతని జీవితంతో ఆడుకుంటాడు. సహనాన్ని నిత్యం పరీక్షిస్తూ వుంటాడు. శంకర్‌కు కూడా అతి లఘుశంక లోపం పెట్టి అతగాడిందులకు గురిచేస్తున్నాడు. పైనుంచి ఏమీ ఎరగనట్టు చోద్యంలా చూస్తున్నాడు మాయదారి దేవుడు.
విజయవాడ
భగవంతుడు ఒక్కో మనిషికి ఓ లోపం పెట్టి అతని జీవితంతో ఆడుకుంటాడు. సహనాన్ని నిత్యం పరీక్షిస్తూ వుంటాడు. శంకర్‌కు కూడా అతి లఘుశంక లోపం పెట్టి అతగాడిందులకు గురిచేస్తున్నాడు. పైనుంచి ఏమీ ఎరగనట్టు చోద్యంలా చూస్తున్నాడు మాయదారి దేవుడు.
ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచీ పక్కింటి మామ్మగారు నాలుగింటికే లేచి కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకుని అయిదింటికల్లా విష్ణు సహస్ర నామార్చనకి రోజుకొకరి ఇంటికి వెళుతుంది.
ఒక ఊరిలో రాజయ్య అనే వర్తకుడు ఉండేవాడు. అతను ఇంటి దగ్గరే సర్ఫ్ తయారు చేసి గోతాలతో పక్క ఊళ్లకు తీసుకెళ్లి అమ్ముకునేవాడు. కిలోల లెక్కన డబ్బాతో కొలిచి ఇచ్చేవాడు. ప్యాకింగ్ ఖర్చులు తగ్గటంతో బజారు రేటు కంటే కిలోకి 10రూపాయలు తగ్గించి అమ్మే అవకాశం ఉండేది.
‘లిప్టు అంకుల్ వచ్చేటయిమయింది!’ అనుకుంది చిన్నారి చేతన. లిప్టు అంకుల్ అతని అసలు పేరు కాదు. తనకు లిప్టు యివ్వటంతో అతనికాపేరు పెట్టింది చేతన.
పెళ్లిచూపులకు తోడుగా రమ్మని మేనల్లుడు పిలిస్తే వెళ్లి పిల్లని చూశాను. చామన ఛాయతో వుందా పిల్ల. కనుముక్కు తీరు చాలా బాగుంది. డిగ్రీ పాసైంది. జాతకం కలిసింది. కానీ..
‘నేను తెల్లని పిల్ల కావాలనుకుంటున్నాను’ అన్నాడు.
విశాఖ
ఆఫీసులో పనిఒత్తిడి ఎక్కువగా ఉంది. మొత్తానికి ఏదో ఒకలా తెముల్చుకుని ఇంటికి వచ్చిన నాకు గుమ్మంలోనే మా ఆవిడ ఎదురయింది. నవ్వుతూ పలుకరించడమే కాకుండా నా చేతిలోని ఆఫీసు బ్యాగు తీసుకుని లోపలికి నడిచింది.
‘‘చూడూ... నేను మగాణ్ణి అంటే మహరాజుని. నువ్వు మగమహారాజు సినిమా చూశావా. లేకపోయినా ఆ పేరయినా విని ఉంటావు విన్నావా?’’
‘‘చూశాను... విన్నాను’’ అంది వివేక ఒకపక్క అతని మాటలకి తెల్లబోతూనే.
‘‘అమ్మాజీ... అమ్మాజీ...’’ వాకిట్లో నిలబడి అమ్మను పిలుస్తున్నారు నాన్నగారు.
‘‘ ఆ వస్తున్నా’’ అమ్మ వంటింట్లో నుండి బయటకు వచ్చింది.
‘‘తెల్లరా జామున ఆదిమూర్తిగారు చనిపోయారంట’’
‘‘అయ్యో పాపం! అలాగా’’ అంది అమ్మ.
‘‘సరేలే వెళ్ళి వాళ్ళని పలకరించి వద్దాము పద’’ అన్నారు.
లైట్లు ఆరుతున్నాయి ---- కథానిక
- జోగారావు గుండాన,
6-342, శ్రీ సాయినగర్, సింహాచలం పోస్టు,
విశాఖపట్నం, సెల్ : 9490185708.
ఉత్తర తెలంగాణా
‘మావాడికి చేపల పులుసు, చికెన్ ఫ్రై చాలా యిష్టం. మీ అమ్మాయికి ఈ వంటలవీ బాగా వస్తాయా?
‘వెజిటేరియన్ బాగా చేస్తుంది. నాన్ వెజ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందండీ వదినగారూ!’
అరవై ఏళ్ల వయస్సు వస్తే వృద్ధాప్యం వచ్చి మీద పడిపోయినట్లుగా భావించేవారు పూర్వం. ఈనాటి ఆధునిక పరిస్థితుల్లో అంతులేని ఆరోగ్య చిట్కాల నేపథ్యంలో అంచనాలకు మించిన ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంతో, ఎనభై ఏళ్లు పైబడినా, వృద్ధాప్యం కిందకి రావడం లేదు.
రవిచంద్ర తెగ హడావుడి పడిపోతున్నాడు. ఆ రోజు చెల్లెలికి పెళ్లిచూపులు. చెప్పిన టైంకే అబ్బాయి, పేరెంట్స్, మధ్యవర్తి నలుగురూ దిగారు. అబ్బాయి తండ్రి మూర్తి, రవిచంద్ర ఒకర్నొకరు చూసుకుంటూ ఇద్దరూ షాకయ్యారు. పేరయ్య వధూవరుల ఫోటోలు చూపించి పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు.
తాగినోడికి సోయి లేకుండా ఉండటానికేమో మనిషి తాగుతాడేమోననిపిస్తుంది. నిషా మజాలో వున్నప్పుడు ఎలా వ్యవహరిస్తాడో తెలియని పరిస్థితి. మాకు తెలిసిన ఒక మిత్రుడు అమరేందర్ తాగాక, ఎలాంటి ఘనకార్యాలు చేసి సంసారాన్ని ఎలా గతితిప్పుకున్నాడో వింటేనే వొల్లు జలదరిస్తుంది.