S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ

04/17/2016 - 23:02

పేజీలు : 96, వెల: 100/-
ప్రతులకు: చింతం యాదవ్వ
16-10-236, శివనగర్,
వరంగల్-506002
సెల్.నం.9346886143
--

04/10/2016 - 08:57

ఉంటున్నది అద్దె ఇల్లయినా..సొంత ఇంటి కన్నా.. ఎక్కువగా చూసుకునే శంకరయ్య గుండెపోటుతో ఆకస్మిక మరణానికి గురయ్యాడు. గట్టిగా ఏడుపులు విన్న ఇంటి యజమాని రామారావు ఖంగారు పడుతూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఆదుర్ధాగా ‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది! చెట్టంత మనిషిని కాలం పొట్టన పెట్టుకుందని’ బాధపడుతూ పార్వతమ్మకు ధైర్యం చెప్పారు. అన్నీ అయ్యాక ‘శవాన్ని మాత్రం ఇక్కడ వుంచకండి! మా ఆచారం ఒప్పుకోదు.

04/03/2016 - 23:01

పేజీలు : 136
వెల : 200/-
ప్రతులకు:
అడపా పద్మ
ఎ-4, భూపతి రెసిడెన్సీ
కోదాడ రోడ్
ఎన్‌ఎస్‌పి ఆఫీస్ ఎదురుగా
జగ్గయ్యపేట-521 175

--

04/03/2016 - 22:59

కోమలత్వము నిండిన భామవోలె
పల్లవించిన ‘దుర్ముఖి’ వచ్చె జగతి
అడుగులందున నవరాగమలరుచుండ
కొత్త సొగసుల కూర్మిని గూర్చి నేడు!
కవుల కవితామృతమ్ముల కలరుతములు
పదము పదమున సంగీత నదులవోలె
పరువులెత్తుచునుండగ వచ్చెయేడు
దుర్ముఖీనామ హర్షసందోహ నేడు!
చిగురు చిగురున బేర్చుచు చిత్రకళల
వగరు తీపియు పుల్పును బ్రతుకు తోడ
రంగరించుచు అనుభూతి రమ్యగతిని

03/27/2016 - 22:28

అష్టావక్రుని అన్నయ్య అనిపించుకుంటున్న లెక్చరర్ చొక్కారావుకు అందగాడనిపించుకోవాలని ఆరాటం. స్ట్ఫా రూంలో తోటి లెక్చరర్లు ‘బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావు’ అని గుస గుసలాడుతున్నారు. పెళ్లి చేసుకోవాలని తనకు ఉంది. కానీ తాను మెచ్చిన, తనను మెచ్చిన అమ్మాయి దొరకాలి గదా! ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయిలు మూతులు, ముక్కులు వంకరగా తిప్పేస్తున్నారు.

03/13/2016 - 22:04

పవిత్రను పరీక్షించి తన గదిలోకి వెళ్లిన డాక్టర్ శశికాంత్ కళాధర్‌ని పిలిచాడు.
‘వస్తున్నా సార్’ అంటూ పవిత్ర బెడ్ వద్దనున్న కళాధర్ డాక్టర్‌గారి గదిలోకి వెళ్లాడు.
‘దర్వాజ పెట్టిరా...’ ఆ మాట కళాధర్ చెవిలో చెప్పినంత మెల్లగా వినిపించింది.
సడి చప్పుడు కాకుండా మెల్లగా దర్వాజ పెట్టివచ్చి డాక్టర్ గారికి దగ్గరగా జరిగి కూర్చున్నాడు కళాధర్.

03/05/2016 - 23:45

ప్రయాణంలో పదనిసలు - కథ

02/28/2016 - 19:54

రాజారామ్-సత్యవతిలకు ప్రవీణ్ ఒక్కగానొక్క కొడుకు. చిన్నాచితక వ్యాపారం చేసుకుంటూ కొడుకును ఉన్నత చదువులు చదివించి అమెరికాలో స్థిరపడే స్థాయికి చేర్చాడు. ప్రవీణ్‌కు అక్షయతో పెళ్లైన రెండేళ్లకే కొడుకు అరుణ్ పుట్టాడు. వాడికిప్పుడు నాలుగేళ్లు. ప్రవీణ్ ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు. ఎప్పటినుంచో తల్లిదండ్రులను ఒకసారి అమెరికాకు వచ్చి వెళ్లమని అడుగుతున్నాడు. రాజారామ్‌కు ఇప్పటికి గానీ వీలుపడలేదు.

02/23/2016 - 20:42

‘రాణి.. నీకోసం గంట నుండి చూస్తున్నా..అర్ధ రాత్రయింది, మరో అరగంటలో రైలు వచ్చేస్తుంది. ఇక ఆ తరువాత మన జీవితమే వేరు. నాకు నువ్వు, నీకు నేను..ఇక ఈ లోకం మనల్నేం చేయలేదు.. మనల్నెవ్వరూ వేరు చేయలేరు. ఐ లవ్ యు రాణీ..

02/16/2016 - 21:00

చల్లని వెనె్నల కాంతి ఒకవైపు! బయట మల్లెల గుబాళింపు మరోవైపు! కొలీగ్ లాసిని తాలూకు మధుర భావాలు మదిని కవ్విస్తున్నాయి. ఫోన్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న శ్రీకాంత్ బెడ్‌పై బోర్లా పడుకుని.. ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు! జిలుగు వెలుగులో ఏదో దోబూచులాడినట్లు.. ఆయన అంతరంగ తరంగాలు ఆయనను గిలిగింతలు పెడుతున్నాయి.

Pages