S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

09/10/2017 - 04:05

మారుతున్న కాలంతో పాటే సాహిత్యంలో అనేక వినూత్న ధోరణులు, సరికొత్త రూపాలు, ప్రక్రియలు ప్రవేశించాయి. వేమన పద్యాల నుంచి ఆరుద్ర కూనలమ్మ పదాల వరకు ఎన్నో లఘురూపాలు కన్పిస్తాయి. నేటి కవితా రూపాల్లో హైకూ ఎంతో ప్రాధానత్యత సంతరించుకుంది. తెలుగు సాహిత్యంలో హైకొ ప్రస్తావన తొలిసారిగా రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ శాలివాహనసప్తతి’ అనువాదానికి కట్టమంచి రామలింగారెడ్డి రాసిన ‘ముందుమాట’లో కనిపిస్తుంది.

09/10/2017 - 03:53

కోర్టులో సెషన్స్ జరుగుతోంది.
‘‘మీ పేరు?’’
‘‘సుధారాణి’’
‘‘మీరేం చేస్తుంటారు?’’
‘‘ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాను’’
‘‘మీ వారేం చేస్తుంటారు?’’
‘‘ఓ మల్టీనేషనల్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’’
‘‘మీకు పిల్లలెంత మంది?’’
‘‘ఒక్కడే కొడుకు. పేరు హరీష్’’

09/03/2017 - 02:22

రాత్రి పని ముగించుకుని భర్త గదికి చేరేటప్పటికి గోడ మీద గడియారం పది గంటలు చూపెడుతుంది.
ఏదో ఇంగ్లీషు నవల చదుతూ అలాగే నిద్రపోయాడు అభిషేక్. గుండెల మీద పడున్న పుస్తకాన్ని తీసి, టేబుల్ లైటు ఆపి, బెడ్‌లైటు వేసింది మధువని.. నీలం రంగు కాంతి గదంతా పరుచుకుంది.

09/03/2017 - 02:21

పడగ విప్పి బుసలు కొడుతున్న స్వార్ధం సాక్షిగా
అవినీతిలో అన్యాయం జత కట్టి ఆడుకుంటోంది
మండే సూర్యుడికి ముసుగు వేస్తూనే
విపరీత ధోరణులను ప్రశ్నిస్తున్నామంటున్నారు
ఎవరి చావులు మరెవరికో ఊతకర్రలుగా చేసుకుని
వీధి నాటకాల్లో జీవిస్తున్నారు
ముత్తాతల ముత్తాతలకి ముందు మునుపెన్నడో
రాసిన మనుశాస్త్రాన్ని తగులబెట్టి
రచ్చ చేయడం వల్ల నేడు ఏమిటి ప్రయోజనం?

09/03/2017 - 02:20

బాల సాహిత్యంలో కథదే అగ్రతాంబూలం. ఆసక్తి, కుతూహలం కలిగించేవి కొన్ని, యుక్తి, తీర్పులను పుణికి పుచ్చుకున్నవి కొన్ని. హాస్య రసస్పోరకాలు కొన్ని. అద్భుత రస ప్రతిపాదితాలు కొన్ని. విజ్ఞాన శాస్త్ర విషయాలను నేరుగా కథాలోకంలో, చిన్నారుల హృదయ లోగిలలో మసలుతున్న వారిలో బెలగాం భీమేశ్వరరావు ఒకరు.

09/03/2017 - 02:18

తెలుగు భాష అనే వనంలో ప్రభవించిన

సుమధుర కుసుమాలను ఎంతో

జాగరూకతతో అనేక వ్యయ ప్రయాలకోర్చి

దానిని ఒక మాలగా కూర్చిన ప్రతిభాశాలి

సీతారామ చిదంబర శాస్ర్తీకి తెలుగు

భాషాభిమానులు ముఖ్యంగా

మాతృభాషలో మాతృభాష గొప్పదనాన్ని

కీర్తిస్తూ వచ్చిన కవితా కుసుమాల్ని

చదవాలనుకునే అభిలాష గలవారంతా శత

సహస్రకోటి వందనాలర్పించాలి.

08/27/2017 - 01:35

ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి.

స్వప్నకు తొంభై ఎనిమిది శాతం మార్కులు

వచ్చాయి. అందరూ అభినందించారు. తండ్రి

సుకుమార్, తల్లి పవిత్ర ఎంతగానో

ఉప్పొంగిపోయారు.
‘‘నా పేరు నిలబెట్టావు తల్లీ’’ తండ్రి

ఆనందంగా అన్నాడు.
‘‘ఎంసెట్‌కు బాగా ప్రిపేరవ్వు. మంచి ర్యాంక్

సాధించాలి’’ అంది తల్లి.
‘‘అలాగేనమ్మా తప్పకుండా ర్యాంక్

08/27/2017 - 01:34

ఏదీ మన చేతుల్లో లేదని
కాలం చేతుల్లో కీలుబొమ్మలమని
దిగులు చెందకు
భవిష్యత్ కాలాన్ని
నీవు కోరుకునే విధంగా
నీవే మలచుకోగలవ్
ఎందుకంటే
ఇప్పుడు నీవనుభవిస్తున్న
కాలం వేరెక్కడి నుండో రాలేదు
నిన్నటి నీ నిర్మాణమే
నేటి నీ అనుభవం
నేడు నువ్వు
నిర్మించుకునే దానిలోనే
రేపు నీవుండేది గుర్తుంచుకో
పల్లేరు మొక్కలను నాటి

08/27/2017 - 01:33

మనసు పెట్టి చదివితే ఎన్నో నీతిసూత్రాలు

కనిపిస్తాయి ఈ వలి శతాక్షరిలో. వలి

వయసులో చిన్నవాడైనా సమాజాన్ని

చదవడంలో మనసున్న పెద్దవాడే.
పాటకి పల్లవి ఎంత ముఖ్యమో పద్యానికి

మకుటం అంతే ముఖ్యం. పద్యం చివరి

పాదం ‘వ్యర్థమేనోయ్... వలి’ ఎవరో గురువు

‘హలో వేస్ట్ వలి’ అని సంబోధిస్తున్నట్లుగా

చాలా చక్కని మకుటంతో వలి శతాక్షరిని

08/27/2017 - 01:32

రంగాపురంలో రాములమ్మ అనే

వృద్ధురాలు ఉండేది. ఆమెకు రంగడు అనే

కొడుకు తప్ప మరెవరూ లేరు. భర్త

చనిపోయిన రాములమ్మ కొడుకుని అల్లారు

ముద్దుగా పెంచింది. కూలినాలీ చేసిన

కష్టంతో విద్యాబుద్ధులు నేర్పించింది.

ప్రయోజకుడైన రంగడు తల్లి రుణం

ఎలాగైనా తీర్చుకోవాలని భావించి వేకువ

జాము నుండి రాత్రి పడుకునేంత వరకు

Pages