S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

12/27/2015 - 07:37

విశాఖపట్నం, డిసెంబర్ 26: విశాఖ నగరాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలని, అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. జోనల్ కమిషనర్లు, ఎఎంహెచ్‌ఓలు, యుసిడి అధికారులు, శానిటరీ ఇనస్పెక్టర్లతో శనివారం ఇక్కడ నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు.

12/27/2015 - 07:36

విశాఖపట్నం, డిసెంబర్ 26: నగరంలోని కైలాసగిరి దివగు భాగాన విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న హెల్త్ ఎరీనా సమీపంలో నిర్మిస్తున్న ‘బుద్ధ ప్రాజెక్టు’ విశాఖ పర్యాటక అందానికి తలమానికంగా నిలిచిపోతుందని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

12/26/2015 - 21:52

రైల్వే ప్లాట్‌ఫారం అంతా సందడి ఉంది. భార్య, కొడుకుతో పాటు రైలెక్కిన మధుమూర్తి ‘‘ఇదిగో జానూ! బాబుని ఆ బెర్తు మీద పక్క వేసి పడుకోబెట్టు. బాటు కిట్ ఈ సీటు కింద ఉంచితే వాడికి కావలసినప్పుడు పాలసీసా, నీళ్లు అన్నీ తీసుకోవచ్చు’’ అంటూ భార్యకి జాగ్రత్తలు చెబుతున్నాడు.

12/20/2015 - 03:53

‘లంచం ఇవ్వడం నేరం- లంచం తీసుకొనుట నేరం’ అని అంతంత అక్షరాలతో బోర్డులు పెట్టిమరీ దండిగా లంచాలు దండే ఒకానొక ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగిరీ ఉద్యోగం చేస్తోన్న సుబ్రావ్‌కి ఎంతటివాడైనాసరే తనకి లంచం ముట్టజెప్పందే చిన్న పని కూడా చేసిపెట్టడం అలవాటు లేదు. పైపెచ్చు ఎప్పుడూ అందరికీ నీతి కబుర్లు చెప్తూ హితబోధలు చెయ్యడంలో అతనో దిట్ట!

12/13/2015 - 08:04

నర్సీపట్నం, డిసెంబర్ 12: విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆర్‌ఓ ఫ్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.

12/13/2015 - 08:04

పాడేరు, డిసెంబర్ 12: మన్యంలో బాక్సైట్ ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలో భాగంగానే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అక్రమ కేసులు బనాయించారని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు.

12/13/2015 - 08:03

విశాఖపట్నం, డిసెంబర్ 12: దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఆర్టీసీ ఎన్‌ఎంయు హెచ్చరించింది. రాష్టవ్య్రాప్త ఆందోళనల్లో భాగంగా విశాఖలో పలుచోట్ల శనివారం కార్మికులు నిరాహారదీక్షలు చేపట్టారు.

12/13/2015 - 08:02

విశాఖపట్నం, డిసెంబర్ 12: లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా జడ్జి వి జయసూర్య అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన 9వ జాతీయ లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవల సాధికార సంస్థ ఆదేశాల మేరకు 18 అంశాలకు సంబంధించి కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవచ్చన్నారు.

12/13/2015 - 08:02

విశాఖపట్నం, డిసెంబర్ 12: వచ్చే ఏడాది ఒకటొ తేదీ నుంచి అమలు కానున్న కొత్త ఇసుక విధానానికి సంబంధించి మరో వారం రోజుల్లో విధానాన్ని ఖరారు చేయనుంది. కొత్త విధానంలో ఇసుక టెండర్లు పిలవడం, రీచ్‌ల కేటాయింపు తదితర వాటిని అమలు చేసే బాధ్యతను గనులశాఖకు అప్పగించనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు సాధికారత కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఇసుక రేవులను (రీచ్) వారికి అప్పగించారు.

12/13/2015 - 08:01

విశాఖపట్నం, డిసెంబర్ 12: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) కమిషనర్ ప్రవీణ్‌కుమార్ రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో గడపనున్నారు. ఈ నెల 14,15 తేదీల్లో ఢిల్లీలో జరిగే రెండు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సంస్థ నివేదిక మేరకు ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు 2015ను జివిఎంసి దక్కించుకుంది.

Pages