S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/17/2017 - 02:23

చిత్రం.. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో పాల్గొన్న రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బిజెపి సీనియర్ నేత ఎల్.కె.అద్వాదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు

07/17/2017 - 02:22

న్యూఢిల్లీ, జూలై 16: మరికొద్ది గంటల్లో రాష్టప్రతి పదవికి ఎన్నిక జరుగనున్న తరుణంలో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అడ్వాన్స్‌గా అభినందనలు తెలిపారు. ఆయనకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన మోదీ ‘మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు కోవింద్ ఆయనకు సహాయకుడిగా పని చేశారు.

07/17/2017 - 02:25

చిత్రం.. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన యుపిఏ మిత్రపక్షాల సమావేశానికి హాజరైన రాష్టప్రతి, ఉపరాష్టప్రతి అభ్యర్థులు మీరాకుమార్, గోపాలకృష్ణ గాంధీ

07/17/2017 - 02:18

న్యూఢిల్లీ, జూలై 16: రాష్టప్రతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వెంట పెన్నులు తీసుకురావద్దని ఎన్నికల కమిషన్ (ఇసి) తెలియజేసింది. ఓటు వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన మార్కర్‌ను అందజేస్తామని కూడా స్పష్టం చేసింది.

07/17/2017 - 02:18

బెంగళూరు, జూలై 16: జైలు అధికారులపై పిర్యాదు చేయడానికి ప్రయత్నించారన్న కారణంపై కర్నాటక పరప్పన అగ్రహార జైలులో ఉన్న 32 మంది శిక్షపడిన ఖైదీలను రాష్ట్రంలోని మరో రెండు జైళ్లకు హటాత్తుగా మార్చారు. ఈ ఖైదీలను ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బళ్లారి, బెలగావిలోని జైళ్లకు మార్చినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు.

07/17/2017 - 02:16

న్యూఢిల్లీ, జూలై 16: పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు డిజిటల్ పేమెంట్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.

07/17/2017 - 02:14

న్యూఢిల్లీ, జూలై 16: దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో జమ అయిన సొమ్ము రికార్డు స్థాయిలో రూ.64,564 కోట్లకు చేరుకుంది. ఇందులో రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు పెద్దనోట్ల రద్దు అనంతరం తొలి ఏడు నెలల్లోనే జమ అయినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

07/17/2017 - 02:09

న్యూఢిల్లీ, జూలై 16: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు మూడేళ్ల కిందట అపహరించిన 39 భారతీయులు బహుశా పశ్చిమ మోసుల్‌లోని బాదుష్ జైలులో ఉండవచ్చని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ఇరాక్‌లో అపహరణకు గురైన భారతీయుల బంధువుల సమావేశంలో సుష్మా మాట్లాడారు. మోసుల్ నగరం ఐసిస్ ఆధీనంలో ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్న 39 మంది భారతీయులను ఉగ్రవాదులు అపహరించిన విషయం తెలిసిందే.

07/17/2017 - 02:08

చెన్నై, జూలై 16: దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో కలలుగన్న ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలా మరణించారు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనేందుకు భారత ప్రభుత్వం మూడు కమిషన్లను నియమించింది.

07/17/2017 - 01:29

రాంబాన్/జమ్మూ, జూలై 16: అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఏడుగురు యాత్రికులను పొట్టన పెట్టుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకొంది. అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ఒకటి జమ్మూ, కాశ్మీర్‌లోని రాంబాన్ జిల్లాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి ఒక లోయలో పడిపోవడంతో 16 మంది యాత్రికులు మృతి చెందగా, మరో 27 మంది గాయపడ్డారు.

Pages