S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/20/2015 - 06:28

ఢిల్లీ క్రికెట్ బాగోతం బయటపెడతా
సొంత పార్టీ ఎంపి కీర్తి ఆజాద్ ధ్వజం
అమిత్ షా మధ్యవర్తిత్వం విఫలం

12/20/2015 - 06:24

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రంగంలోకి స్వామి
వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్న బిజెపి

12/20/2015 - 06:23

కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలన్నది మోదీ కల
ప్రధానికి దాసోహమనే ప్రసక్తే లేదు న్యాయం మా పక్షానే ఉంది
నిప్పులు చెరిగిన సోనియా కేంద్రం మూల్యం చెల్లించక తప్పదు: రాహుల్

12/20/2015 - 04:40

బ్రూక్‌ఫీల్డ్ ఇండియాకు కాంట్రాక్ట్
వైదొలగిన గమాన్
త్వరలో పనులకు శ్రీకారం

12/20/2015 - 05:00

రూ. 50వేల పూచీకత్తుపై మంజూరు
స్వామి వాదనలు తోసిపుచ్చిన కోర్టు
ఫిబ్రవరి 20కి తదుపరి కేసు వాయిదా

12/19/2015 - 17:43

న్యూఢిల్లీ : చట్టాన్ని తాము గౌరవిస్తామని, కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. దేశ పౌరులుగా ఏం చేయాలో తాము అదే చేశామన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మంజూరు అనంతరం సోనియా, రాహుల్ శనివారం ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రెస్మీట్లో మాట్లాడారు. కేసులకు భయపడేది లేదని సోనియా స్పష్టం చేశారు.

12/19/2015 - 17:25

న్యూఢిల్లీ ‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు పాటియాల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణలో భాగంగా శనివారం వారు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. సోనియా, రాహుల్‌ తరపున కపిల్‌ సిబల్‌ కేసును వాదించారు. బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా న్యాయమూర్తిని కోరగా, చెరో రూ.50వేల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

12/19/2015 - 14:27

హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌లో మండ్ల గ్రామంలో ఆయుష్‌ అనే ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 200 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. బావిలో భూమి మట్టానికి 30 అడుగుల పైన చిక్కుకుపోయాడు. అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

12/19/2015 - 14:10

న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం సోనియా, రాహుల్ గాంధీపై రాజకీయ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్షాలను టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికలకు మందు కాంగ్రెస్ రహిత భారత్ కోసం బీజేపీ ప్రయత్నించింది. అధికారంలోకి వచ్చాక విపక్ష రహిత భారత్ కోసం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

12/19/2015 - 14:05

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసును చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఈ కేసును రాజకీయం చేయదల్చుకోలేదని తెలిపారు. న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామని చెప్పారు. రాజకీయాలు కాంగ్రెస్ చేయట్లేదు.. బీజేపీనే చేస్తుందని మండిపడ్డారు. అసహనంపై పార్లమెంట్‌లో ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వలేదు.

Pages