అర్చన మెయిన్ ఫీచర్

20/05/2012

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి లీలా విశేషాలతో అలరారుతున్న పరమ పుణ్యధామం ‘తిరుత్తణి’. తమిళనాడులోని ఆరు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఐదవదిగా పేర్గాంచింది.

13/05/2012

భారత భూమిలో పవిత్రమయిన

మహానదులెన్నో ఉన్నవి.

గంగాది నదులకు హిమశైలం

జన్మస్థలమయినట్లు నర్మద,

రేవాది నదులకు వింధ్యాద్రి

పుట్టినిల్లయినది. వింధ్యాచలం-

హిమాలయల మధ్య గల ప్రదేశం

దేవభూమిగా ప్రసిద్ధమయినది.

ఆయా పర్వత సానువులను, నదీ

06/05/2012

దుష్టదానవుడైన హిరణ్యకశిపుడిని అంతమొందించి ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు సింహం తల, మానవ శరీరంతో శ్రీనృసింహావతారాన్ని ధరించాడు. దశావతారాల్లో నాలుగవదైన శ్రీనృసింహావతారం ఆంధ్రులకు ఇష్టమైన ఆరాధ్యదైవం. తెలుగునేల నలుచెరుగులా శ్రీనృసింహస్వామివారి ఆలయాలు అనేకం ఉన్నాయి.

29/04/2012

భూతాధిపం, భూత గణాధి సేవితం
కపిత్త జంబూ ఫలాది సార భక్షితం
ఉమాసుతం శోక వినాశ కారకం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం...

22/04/2012

................................................................
మానవుడు కనీస మానవీయ స్థాయిలోనైనా బతకటం మరిచిపోయినవేళ, దేశాన్ని, ప్రపంచాన్ని, సర్వసృష్టినీ, మళ్లీ ధర్మమార్గంలోకి మళ్లించటానికి భగవాన్ శ్రీ సత్యసాయి ఆగమనం అనివార్యమైంది.

15/04/2012

మన పూజా విధానంలో ‘సాలగ్రామ’ విశిష్టత అంతా ఇంతా కాదు. సాలగ్రామాన్ని విష్ణుమూర్తికి ప్రతీకగా చెబుతారు. ఎక్కడైతే సాలగ్రామముంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువుదీరి వుంటాడని చెబుతారు. కనుక ‘సాలగ్రామ’ పూజ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు చేసే పూజగా అభివర్ణించవచ్చు.

08/04/2012

య జ్ఞం లేదా యాగం హైందవ సంస్కృతిలో ప్రధానమైన భాగం. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్న నానుడి హైందవ సంస్కృతి విశాలభావాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. విశ్వశాంతి కోసం, ప్రకృతి వైపరీత్యాల నివారణ కోసం యాగాలు చేయడం హిందువుల జీవన విధానంలో భాగంగా మారింది.

01/04/2012

నిజమే! సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి. రాముని వారము మాకేమి విచారము? జగమంతా రామమయం అయిన ఈ ప్రపంచంలో ఆనందాబ్దిలో ఈదడానికి రామాయణమనే నౌక, రాముడనే చుక్కాని ఉంటే చాలు గదా. అసలు
రమంతే యోగినో నం తే నిత్యానందే చిదాత్మని
ఇతి రామ పదే నాసౌ పరంబ్రహ్మ ధీయతే

01/04/2012

అయోధ్య - రామనగరం ఇది. ఇతరులు దెబ్బతీయలేని చోటే అయోధ్య. ఆ అయోధ్యలో దశరథుని నోముల పంటగా , మూడులోకాలకు కనుల పండువగా చైత్రద్ధనవమినాడు కౌసల్య గర్భాన రాముడు ఉదయంచాడు. జ్ఞానమయస్థానమయన సాకేతంలో పెరిగిన ఈ సాకేతరాముడు అటు అంతశ్శ్రతువులను, ఇటు బహిశ్శత్రువులను పారద్రోలడానికి మనకు లభించిన మాణిక్యం.

01/04/2012

అయోధ్య నగరం ఓ చారిత్రక, పౌరాణిక నగరం. ఎందరెందరో రాజులు, తీర్థంకరులు, మహనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. సాక్షాత్తు విష్ణ్భుగవానుడి అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం... గాలి పవిత్రం... పరిసరాలు పవిత్రం...

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading