మన దేశంలో ఆరు నెలలు
మాత్రమే తెరచి ఉంచబడి, ఆరు
నెలలు మూయబడే దేవాలయం
కేదారేశ్వరాలయం. ద్వాదశ
జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఐదవది.
జ్యోతిర్లింగ ఆలయంగా
ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం
సముద్ర మట్టానికి 12000
అడుగులు ఎత్తులో హిమాలయ
అర్చన పర్యాటకం
మన దేశంలో ఆరు నెలలు
మాత్రమే తెరచి ఉంచబడి, ఆరు
నెలలు మూయబడే దేవాలయం
కేదారేశ్వరాలయం. ద్వాదశ
జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఐదవది.
జ్యోతిర్లింగ ఆలయంగా
ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం
సముద్ర మట్టానికి 12000
అడుగులు ఎత్తులో హిమాలయ
మన రాష్ట్రంలో ఉన్న ఏకైక వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ‘సింహాచలం’. మహిమాన్విత ఈ క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి లీలా విశేషాలతో మరింత పుణ్యప్రదమైన ప్రదేశంగా ఖ్యాతికెక్కింది. విశాఖపట్నం నగరానికి 16 కిలోమీటర్లు దూరంలో ఉన్న సింహాచలంపై వెలసిన దైవమే వరాహ లక్ష్మీనరసింహస్వామి.
మన దేశంలో సుప్రసిద్ధ జగన్నాథస్వామి క్షేత్రాలలో అగ్రగణ్యమైనది ‘పూరి’. ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు జగన్థా, బలభద్ర, సుభద్ర స్వామి వార్లు కొలువై వున్నారు.
పరమశివుడు లీలాసంపన్నుడు. ఆయన సర్వంతర్యామి. సర్వవ్యాప్తమైన ఆ స్వామి చెట్టులోనూ, పుట్టలోనూ, గుడిలోనూ, గుడి బయట అంతటా వున్నాడు. ఆత్మకారకుడైన ఆ స్వామి తన ఉనికిని చాటుకోవడానికి ఇలా సర్వవ్యాప్తుడై ఉన్నాడని శివపురాణాలు అంటాయ.
విశ్వజననిగా, జిల్లెళ్ళమూడి అమ్మగా, లోకంలో ప్రసిద్ధురాలైన మాతృశ్రీ అనసూయాదేవి ప్రపంచానికి జ్ఞానరోచిస్సులను వెదజల్లిన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, వ్యాపార కేంద్రంగా విలసిల్లే గుంటూరు జిల్లాలో విజయవాడ-మద్రాసు రైలుమార్గంలో బాపట్లకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లెళ్ళమూడి ఆ
శివుడు లీలామయుడు. సర్వాంతర్యామి. ఆయన లీలలు అనంతం. అనన్య సామాన్యం. శివుని లీలావిశేషాలతో పునీతమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ‘్ధర్మస్థల’ ఒకటి. దేశంలోని అతి పురాతన శైవధామంగా, శివుని సుందర క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ‘బెల్తంగడి’ తాలూకాలో వుంది.
విష్ణు భగవానునికి చెందిన నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి ‘తిరుమోహూర్’. తమిళనాడులోని మధురై దివ్య క్షేత్రానికి సుమారు పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రం ప్రశాంత వాతావరణంలో అలలారుతోంది. ఆధ్యాత్మిక సొబగులతో పరిమళించే ఈ దివ్య క్షేత్రాన్ని మోహన క్షేత్రమని పిలుస్తారు.
కాశీ క్షేత్రాన్ని వారణాసి అని, బెనారస్ అని పిలుస్తుంటాం. పురాతన శైవ ధామాలలో ఇది ఒకటి. సకల పాపాల పాతక నాశినిగా, జ్ఞాన ప్రదాయినిగా, ముక్తిప్రదాయినిగా పేర్గాంచింది. గాయత్రీ మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీ నగరంతో సమానమైన మహానగరం, విశే్వశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదని పురాణాలు చెప్తాయి.
సూర్యారాధన మన సంప్రదాయం. మహిమాన్వితుడు; ప్రత్యక్ష దైవమయిన సూర్యభగవానుని ఆరాధన వైదిక సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. మాఘశుద్ధ సప్తమినాడు వచ్చే పవిత్ర పర్వదినమే రథసప్తమి. ఈ సప్తమినాడు ఆకాశంలో గ్రహనక్షత్రాల సమూహమంతా ఓ రథాకారంలో కనిపిస్తాయి కనుక ఇది రథసప్తమిగా విశిష్టత పొందింది.