అర్చన శ్రీ కృష్ణామృతం

20/05/2012

శంఖ, చక్ర, గదా, పద్మధరం
శ్రీ భూపతిం హరిమ్
నమామి కేశవం దేవం
సర్వాలంకార సంయుతం

25/03/2012

కుల, మత, జాతి విభేదాలు లేక, ఏ విధమైన నియమనిష్ఠలు లేక, కఠినమైన సాధనలు లేక సులభంగా భగవంతుని పొందడానికి ఏకైక మార్గం భక్తి. జలాశయం విడిచి చేప ఎలా మనలేదో భగవంతుడిని విడిచి భక్తుడు క్షణమైనా ఉండలేడు. అలాగే ‘‘్భక్తుడి హృదయమే నా ఇల్లు. నేనూ భక్తుడూ ఒకటే’’నంటాడు భగవంతుడు.

29/01/2012

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు. కారుణ్యశీలుడు. ఆదర్శ పురుషుడు. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి. భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు.

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading