ప్రమోద్ కుమార్ - తాడిపత్రి
మీరు సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. 2013 డిసెంబర్ తర్వాత మంచి సమయం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ప్రారంభించడం అన్నివిధాలుగా అనుకూల ఫలితాలని ఇస్తుంది.
సుగుణ - రాయచోటి
మీ జాతకరీత్యా ప్రస్తుతం ఉద్యోగ మార్పుకి అనుకూల సమయం. ఎటువంటి సమస్యలు ఉండవు.













