‘నర్సు ఉద్యోగంలోనే నా జీవితం కొనసాగుతుంది.. అందరిలాగే పెళ్లయ్యాక భర్త, పిల్లలతో సాదాసీదాగా రోజులు గడిచిపోతాయి.. నర్సుగా పనిచేసేందుకు సిద్ధపడ్డవాళ్లు సివిల్ సర్వీస్ పరీక్షలు రాయవచ్చా?
సబ్ ఫీచర్
‘నర్సు ఉద్యోగంలోనే నా జీవితం కొనసాగుతుంది.. అందరిలాగే పెళ్లయ్యాక భర్త, పిల్లలతో సాదాసీదాగా రోజులు గడిచిపోతాయి.. నర్సుగా పనిచేసేందుకు సిద్ధపడ్డవాళ్లు సివిల్ సర్వీస్ పరీక్షలు రాయవచ్చా?
బ్రిటన్ సామ్రాజ్యానికి అధినాయకురాలిగా ఎలిజబెత్-నిని బాధ్యతలు స్వీకరించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నారు. బ్రిటన్ రాణి హోదాలో 1952లో ఈమె అధికార పగ్గాలు చేపట్టాక 1977లో సిల్వర్ జూబ్లీ, 2002లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు.
ఊబకాయం, కొవ్వు కారణంగానే అధిక శాతం మహిళలు హృద్రోగ సమస్యలను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. భారత కార్డియాలజిస్టుల సంఘం కేరళ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో.. శరీరం లావెక్కిన మహిళల్లో 74 శాతం మంది గుండెకు సంబంధించిన అనారోగ్యాన్ని కలిగి ఉన్నారని తేల్చా రు.
‘మావాడు రిమోట్ పట్టుకున్నాడంటే చాలు.. చానెళ్లన్నీ చకచకా తిప్పేస్తాడు.. మా చిన్నది కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎలాంటి వీడియో గేమ్స్ అయినా ఎవరూ చెప్పకుండానే ఆడేస్తుంది..’- అని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి బంధుమిత్రులతో గొప్పలు చెబుతుంటారు.
ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలనుకునే గృహిణులు కొంచెం శ్రమ తీసుకోక తప్పదు. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోక తప్పదు. ఎవరో అనుకుంటారని ఆలోచించకూడదు. ఎంబిఎ చేసి మంచి కంపెనీలో హెచ్.ఆర్ విభాగంలో పనిచేస్తున్న అనూష ఇలా చెబుతోంది.
కుటుంబమనేది చాలా ప్రాచీనమైనది. నాగరికత మొదలైనపుడే పుట్టింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఏ కుటుంబం చూసినా పిన్నలు, పెద్దలతో కళకలాడుతూ నిండుగా ఉండేది. చిన్న చిన్న విభేదాలున్నా నీది.. నాది.. అనే తేడా లేకుండా అందరూ కలివిడిగా ఉండేవాళ్ళు కాబట్టే ఆనాటి కుటుంబాల్లో ఆప్యాయత వుండేది.
‘ఐ లవ్ యూ రస్నా’ అంటూ తన ముద్దు ముద్దు మాటలతో కోట్లాదిమంది భారతీయులకు చిరపరిచితమైన లేటెస్ట్ ‘రస్నా పాప’ తరుణి సచ్‌దేవ్ (14) దూరతీరాలకు తరలిపోయింది. ఈ చిన్నారి చెప్పిన ‘ఐ లవ్ యూ రస్నా’ నినాదం ఇంటింటా మార్మోగడంతో దేశీయ మార్కెట్‌లో రస్నా పానీయానికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది.
ఎక్కడెక్కడో ఉన్నవారిని స్నేహ బంధంతో ఏకం చేస్తూ, పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు దోహదపడుతున్న సామాజిక వెబ్‌సైట్లలో ఇటీవల పెడ ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ సామాజిక సైట్లలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నందున బంధుత్వాలు సైతం దెబ్బ తింటున్నాయి.
రాత్రి సమయంలో ఇంటికి చేరుకునే తమకు భద్రత లేకుండాపోతోందని అధిక శాతం మహిళా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. భద్రతను మెరుగుపరచేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు తగినన్ని ఫలితాలనివ్వడం లేదని ఉద్యోగినుల వాదన.
తాజా జనాభా లెక్కల ప్రకారం ఆడపిల్లల సంఖ్య తగ్గడంతో ఇక లింగనిర్ధారణ పరీక్షలను పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఐతే-తల్లిదండ్రుల ఆలోచనా విధా నం, స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హో మ్‌ల్లో అక్రమాల ఫలితంగా ప్రభుత్వ సంకల్పం ఎంతవేరకు నెరవేరుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.