ఇటీవల విడుదలైన ‘తడాఖా’ చిత్ర దర్శకుడు కిషోర్‌పార్థాసాని (డాలీ) మరో అగ్ర హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న భారీ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటిస్తుండడం విశేషం.








