జనాంతికం - బుద్దా మురళి

16/05/2012

శ్రీరాముడంతటి వాడు వాలి ముందు నిలబడి యుద్ధం చేయలేకపోయాడు. వాలి ముందు నిలబడి ఎవరు పోరాడినా అతనిలోని సగం బలం వాలికి జమ అయ్యేది. బహుశా తన ఎదుట నిలబడిన వారిపై శక్తివంతమైన మంత్రమేదో వాలి ఉపయోగించే వారేమో!

09/05/2012

‘‘ఏరా పిల్లలూ! మీరు పెద్దయ్యాక ఏమవుతారు?’’ ఐదవ తరగతి పిల్లలను టీచర్ ప్రశ్నించింది. పిల్లలు ఉత్సాహంగా, ‘‘నేను డాక్టర్‌నవుతా? నేను ఇంజనీర్‌నవుతా?’’ అంటూ పిల్లలు ముద్దు ముద్దుగా చెబుతున్నారు. పింకు గట్టిగా నవ్వాడు. ‘‘సరే పెద్దయ్యాక నువ్వేమవుతావు?’’ అని టీచర్ పింకును అడిగింది.

02/05/2012

‘సూపర్ మ్యాన్... సూపర్ మ్యాన్ ’అంటూ అండర్‌వేర్ ప్యాంట్‌పైన ఒక వ్యక్తి హాలులోకి పరిగెత్తుకొచ్చాడు. అచ్చం సినిమాలో సూపర్ మ్యాన్ వేషధారణలానే ఉంది.

25/04/2012

ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ అంటూ అబ్బాయి బెంగాలీలో హుషారుగా పాడుకుంటూ ఇంకెన్ని రోజులు డార్లింగ్ మా డాడీ రాగానే మన పెళ్లి గురించి మాట్లాడేస్తాను. నా మాటను ఎప్పుడూ కాదనలేదు’’ అని కుర్రాడు భరోసా ఇచ్చాడు. ‘‘నీతో పెళ్లికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం మా వాళ్ల గొప్పతనం డార్లింగ్!

18/04/2012

‘‘ఏరా ఎలా పట్టుపడ్డావు? కులపోళ్ల ముందు పరువు తీశావు కదరా? ఏరా గంగా నీ కొడుకు పట్టుపడ్డాడట కదా? అని ప్రతి అడ్డమైనోడు సానుభూతి చూపడమే! తల కొట్టేసినట్టుగా ఉంది ?’’

10/04/2012

జీవితం సమాజానికే అంకితం

04/04/2012

గూట్లే అంటే తెలుసా? ఆ పదానికి అర్ధం పర్ధం అంటూ ఏమీ లేకపోయినా హీరోలను సైతం పక్కకు తోసేసి మొత్తం తెరను ఆక్రమించుకున్న ఎస్వీ రంగారావు ఆ డైలాగు పలకడంతో నచ్చని వాడిని ఇప్పటికీ గూట్లే అని తిట్టేంత పాపులారిటీ వచ్చింది. ఆ తరువాత జంద్యాల సుత్తికి అంత కీర్తి లభించింది.

28/03/2012

‘‘ర ండి రండి సెలవు రోజు కదా ! హాయిగా మాట్లాడుకోవచ్చు’’ సుబ్బారావు మిత్రులను చూసి డోర్ తెరిచాడు. బిబిసి చూస్తూ ‘‘ఎంతైనా బ్రిటిష్ వాడి తెలివే తెలివి. మన నాయకులూ ఉన్నారు ఎందుకు . నాయకుడు అన్నవాడిలో దూకుడు ఉండాలి . క్రైసెస్ మేనేజ్‌మెంట్ తెలిసుండాలి’’ అన్నాడు.

21/03/2012

మనం మద్దతిచ్చే పార్టీ పరిస్థితి మన చానల్ పరిస్థితి ఒకేలా ఉంది అంటూ సత్యంను కోపంగా చూశాడు బాస్. ఉండండి సార్ మన అబ్బాయి పేలిపోయే వార్త తీసుకు వచ్చారు అని సత్యం ఉత్సాహంగా చెప్పాడు. మన కాదు మా అబ్బాయి. చానల్స్‌కు వ్యాకరణ పట్టింపులు అవసరం లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని బాస్ సవరించారు.

14/03/2012

కొడుకు ఇంగ్లీష్ నవల చదువుతున్నాడు. కూతురు ఇంగ్లీష్ సినిమా చూస్తోంది. తల్లి ముద్దాయిలా వౌనంగా ఉంది. ఇంగ్లీష్ పేపర్‌లో నుంచి తల తిప్పిన శ్రీమతి, శ్రీకాంత్‌ను చూడగానే అలగా జనం అలగా బుద్ధులు అంటూ ఇంగ్లీష్‌లో గొణగసాగింది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading