మెయన్ ఫీచర్

21/05/2012

మన దేశ తొలి పార్లమెంటు సమావేశమయి ఈనెల 13వ తేదీ నాటికి సరీగ్గా అరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు-మొదట పార్లమెంటు ఉభయ సభలు సమావేశం కావడం తర్వాత సెంట్రల్ హాలులో ఉభయ సభల సంయుక్త సమావేశం-జరపుకోవడాన్ని ఒక స్థాయి వరకు అర్థం చేసుకోవచ్చు, స్ఫూర్తిని పొందవచ్చు.

20/05/2012

‘నిన్నటిదాకా వెట్టి చేసిన ఈ చేతులే పారలకు కామలైతాయి- మీకు గోరీ కడుతాయి!’ అని మండల కమిషన్ సందర్భంగా అన్న ఓ కవి మాటలు నేడు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. నిన్నటిదాకా విశ్వవిద్యాలయాల్లో ఓ చిరునామా లేకుండా ఉన్న నిమ్న, దళిత వర్గాల విద్యార్థులు నేడు తమకో చిరునామా ఉందని చాటిచెపుతున్నారు.

18/05/2012

భారత పార్లమెంట్ మొట్టమొదటి సమావేశం జరిగి సరీగ్గా అరవై ఏళ్ళు దాటింది. ఈ సందర్భంగా మీడియా కథనాల ప్రకారం మూడో లోక్‌సభ (1962-67)లో అధికశాతం మంది వ్యవసాయదారులే ఉన్నారు. మరి మూడు పంచవర్ష ప్రణాళికా కాలాల్లో వ్యవసాయానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

17/05/2012

పదేళ్ళలో, నలబయి తొమ్మిది కోట్ల నలబయి లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైపోయిందన్నది ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ వ్యవహారాల సంస్థ నిగ్గుతేల్చిన నిజం. ఇది వ్యవసాయ భూమి, అటవీ భూమి!

16/05/2012

మధ్య తరహా ఖండాంతర క్షిపణి అగ్ని-5 ప్రయోగం విజయవంతం కావడం, మన దేశానికి ఎంతో ఆత్మవిశ్వాసం ఇచ్చిందన్న ప్రశంసలు ఒకవైపు సర్వత్రా వినిపించగా, మరోవైపు దీనిపై పాకిస్థాన్‌లో అధికారికంగా ఏవిధమైన ఆగ్రహంతో కూడిన ప్రకటనల హోరు వినిపించలేదు.

15/05/2012

విద్యావిధానంలో తెలుగు హననానికి చేస్తున్న దోహదం చాలదన్నట్టు ఆదర్శ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం చదివిన వారికి స్థానం లేదనడం ఘోరాతి ఘోరం.

14/05/2012

ప్రజా ప్రభుత్వం, రక్షణ దళాల మధ్య నెలకొన్న గందరగోళంపై సర్వసైన్యాధ్యక్షురాలు కూడా అయిన రాష్టప్రతి ప్రతిభా పాటిల్ తన ఆందోళనను వ్యక్తం చేసారు. ఇది అసాధారణమే కాదు, చాలా ఆలస్యం కూడా జరిగింది.

13/05/2012

శతాబ్దాల తరబడి అడవి తల్లి ఒడిలో జీవిస్తూ అటవీ సంపద పెంపొందించడానికి విశేష కృషిచేస్తూ, ప్రకృతి మాతను సేవించుకుంటున్న గిరిజనులకు తాము నమ్ముకున్న భూమిపై హక్కు కల్పిస్తూ రూపొందించిన షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 చారిత్రాత్మకమైనది.

12/05/2012

రాష్టప్రతి ప్రతిభా పాటిల్ పదవీకాలం త్వరలో పూర్తికానున్నది. ఐదేళ్ల కిందట రాష్టప్రతి పదవికి ఆమె ఎంపిక, ఇప్పుడు పదవీ విరమణ రెండూ వివాదస్పదమే.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading