ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఈ మధ్య కాలంలో ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకుంటున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న భవంతులను మీడియాకు చూపించాలని, తనకు విజయనగరంలో ఉన్న ఆస్తులనూ చూపిస్తానని సవాల్ విసిరారు.













