01/03/2012
విడివిడిగా కనిపించే సంఘటనల మధ్య దుర్ఘటనల మధ్య ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉండడం చారిత్రక సత్యం. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించడానికీ, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి మధ్య కల సంబంధం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే.
Others

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1127 మండలాలు ఉండగా ఇందులో 865 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. అంటే రాష్ట్రంలో 77 శాతం మండలాలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయి.