కారణము లేని నవ్వు, పూర్ణము లేని బూరె, తోరణము లేని పందిరి పనికిరావన్నాడట’ శాస్తక్రారుడు. అంచేత నవ్వు, నవ్వించు అన్న సిద్ధాంతం కూడా అన్నివేళలా పనికిరాదు. ‘నవ్వు నాలుగువిధాల చేటు’- అన్నదే అలాంటప్పుడు ఋజువవుతూంటుంది’’అన్నాడు ప్రసాదు.
సంసారాలు - సుధామ
కారణము లేని నవ్వు, పూర్ణము లేని బూరె, తోరణము లేని పందిరి పనికిరావన్నాడట’ శాస్తక్రారుడు. అంచేత నవ్వు, నవ్వించు అన్న సిద్ధాంతం కూడా అన్నివేళలా పనికిరాదు. ‘నవ్వు నాలుగువిధాల చేటు’- అన్నదే అలాంటప్పుడు ఋజువవుతూంటుంది’’అన్నాడు ప్రసాదు.
‘‘టెక్నాలజీ, టెక్నాలజీ అని ‘టెక్కు’లు పోతున్నాం గానీ, ‘టెక్కు’ నా ‘లేజీ’ అని, ఈ సాంకేతిక మనిషి ‘సోమరితనానికి’ దారి తీస్తోందని మనం గ్రహించడం లేదు! సాంకేతిక శాస్త్ర అభివృద్ధి ఎంతగానో ఉపకరిస్తోంది అన్న మాట నిజమేగానీ, మనిషిలో మునుపటి చురుకుదనాన్నీ పటుత్వాన్నీ, ధారణనూ నిలపడం లేదు.
‘‘ముడి జారిపోతున్నప్పుడు నాడా బిగించి మళ్ళీ కట్టుకోవాలి. అయితే అసలు బొందులో నాడా వుండాలి. ఒక్కసారి నాడా అంచులోపలికి పోతే, అటునుంచి బయటకులాగే ప్రయత్నం చేయాలి. ముడి బిగించడానికి ఒకవైపు అంచున నాడా కనపడుతూంటే చాలదు.
‘‘అబ్బబ్బ! ఏం ఎండలు? ఏం ఎండలు? ‘రోహిణీ కార్తె’లు రాకముందే, ఎండలు పేట్రేగిపోతున్నాయి! ఈ ఎండాకాలం-‘ఎండ్’ అయ్యే కాలం ఎప్పటికో గానీ, అప్పటిదాకా ఈ ‘తాపం’ ఉపశమించదు అనుకో!’’ అన్నాడు శంకరం-రుమాలుతో మొహం తుడుచుకుంటూ.
‘‘రచయిత దేవళ్రాజుకు సిక్స్‌ప్యాక్ వచ్చిందట’’ అన్నాడు రాంబాబు.
‘‘ఆయనకు డెబ్భై ఏళ్ళు. ఇప్పుడాయనకు ‘సిక్స్‌ప్యాక్’ రావడమేమిటి?’’ అన్నాడు సన్యాసి ఆశ్చర్యంగా.
''ప్రపంచ దేశాలకు ‘నాగరికత’ అంటే అంతగా తెలియని కాలంలోనే, సముద్రం మీద ‘వారధి’ కట్టిన-రాముడు, భారతీయులకు అందుకే ఆరాధ్య దైవం అయ్యాడు! రామాయణంలోని ప్రత్యంశమూ-అపూర్వమూ, అద్భుతమే!
ఉగాది ప్రకృతి పర్వం. మార్పు జీవలక్షణంగా నవచైతన్యం సంతరించుకునే కాలం. తరులతాదులు పుష్టించి, ఆమ్రవృక్షాలు ఫలించి, పచ్చని ప్రకృతి, మల్లెపూలు, మలయమారుతం, మామిడిపళ్లు, పండువెనె్నలగా దృశ్యమానమయ్యే కనువిందైన కాలం-
కోకిలల కూతలు కాలాన్ని ‘స్వరభరితం’ చేసేకాలం!
‘మావాడు మొదటి తరగతిలో వచ్చాడు’’ అన్నాడు రాంబాబు గొప్పగా.
‘‘మా వాడు మూడో తరగతిలో వచ్చాడు తెలుసా’’ అన్నాడు ప్రసాదు.
‘‘మీ అబ్బాయి కంటే రాంబాబు వాళ్ల అబ్బాయి చిన్నవాడు అనుకుంటానే!’’ అన్నాడు ప్రసాద్‌తో శంకరం.