ప్రధానంగా 1985 తర్వాత విద్యారంగంలో సంభవించిన మార్పులు మానవీయ సంబంధాలను ధ్వంసం చేస్తున్నాయనడంలో అతిశయోక్తిలేదు.
సబ్ ఫీచుర్
ప్రధానంగా 1985 తర్వాత విద్యారంగంలో సంభవించిన మార్పులు మానవీయ సంబంధాలను ధ్వంసం చేస్తున్నాయనడంలో అతిశయోక్తిలేదు.
అసలే వేసవి కాలం దాహంకోసం తడారిపోయిన గొంతులతో ఎదురుచూస్తున్న జనం. దాహాన్ని వేసవి తాపాన్ని క్యాష్ చేసుకుంటున్న కల్తీ నీళ్ళ వ్యాపారులు. రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు లేని కల్తీ నీళ్ళు విభిన్న రూపాల్లో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.
సుప్రీంకోర్టులో ఏదైనా తీర్పుకానీ... నిర్ణయంకానీ.. వెలువడాలంటే తటాలున వెలువడదు. ఎన్నో వాదోపవాదాల తర్వాతే న్యాయమైన తీర్పు వెలువడుతుంది. అయితే అందులో వాదించే న్యాయవాదులు అవగాహన, అనుభవం, సమయస్ఫూర్తి, సామర్థ్యంమీద ఆ తీర్పు ఆధారపడి ఉంటుంది కానీ..
ప్రపంచ కుబేరుల సరసన భారతీయుల సంఖ్య పెరుగుతుండగా, ఆకలి చావుల్లో, అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య కూడా అదేమాదిరి పెరుగుతోంది. దినపత్రికలను నిత్యం చదివే అలవాటున్న వారికి ఈ ఆకలి చావుల వార్తలు సుపరిచితమే.
చదువుల చెట్టుకు ‘ఆదర్శ’పూవు పూయబోతున్నది. కేంద్ర ప్రభుత్వ నిధులతో మండలానికొక ఆంగ్ల ఆదర్శ పాఠశాల ప్రారంభంకానుంది. నాలుగేళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వం 6500 సక్సెస్ స్కూల్స్ ఆరంభించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో అభివృద్ధి పరుగులు తీస్తుందని వీటిని హడావుడిగా మొదలుపెట్టింది.
వైశాఖమాసం ఆదివారం, ఒక వేడివేడి సాయంకాలం, ఒక తెలుగు టెలివిజన్ చానెల్ హిందూ ధర్మాన్ని రక్షించేందుకు తగిన మార్గాలను అనే్వషించే కార్యక్రమం చేపట్టింది. హిందూధర్మ సంరక్షణకోసం నిరంతరం అన్ని చానెల్స్ ద్వారా కృషి చేస్తున్న వారెందరో పాల్గొన్నారు.
ఒకప్పుడు మన సంఘంలో, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో కుటుంబ పోషణకోసం సంపాదించే మగ మహారాజుకు కూర వండిపెట్టి, మిగిలిన వారికి పచ్చడి మెతుకులు పెట్టే సంప్రదాయం అక్కడక్కడా వుండేది. నాటి కుటుంబాలలో ఆడపిల్లలకు చదువు అక్కరలేదని, పెళ్ళి వయసుకోసం మరో ఆలోచన రాకుండా యుక్తవయసుకు ఎదురుచూసేవారు.
భారతదేశానికి, చైనా గుప్పెట్లో ఉన్న టిబెట్‌కు మధ్య ఉన్న సరిహద్దులలో ఇటీవలి కాలంలో చాలా పరిణామాలు సంభవించాయ. విస్తరణవాద దృష్టి కలిగిన చైనా మన భూభాగాలలోకి చొచ్చుకొని వచ్చి ఆక్రమించడానికి నిరంతర ప్రయత్నం చేస్తున్నది.
పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయి, భారతదేశంలో పంపిణీ అవుతున్న నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లు, మన ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా పరిణమిస్తున్నాయి.
కాలం మారుతున్నది. మనిషి నాటి రాతియుగం నుంచి నేటి రాకెట్ యుగానికి చేరుకున్నాడు. మొత్తం ప్రపంచం ఒక ‘కుగ్రామం’లాగా కనబడుతున్నది. అన్ని రంగాలలో ఆధునికత వ్రేళ్లూనుకుంటున్నది. ఇటువంటి పరిస్థితులలో సమసమాజంకోసం మన పాలకులు కృషి చేయకపోవడం విషాదం. వృత్తి విభజనకోసం కులం, ఆధ్యాత్మిక వికాసంకోసం మతం పుట్టాయి.