విపులాచ పృధ్వీ

17/05/2012

పిల్లల పెంపకం విషయంలో ఆసియా దేశాల వారికీ, ఇతర దేశాల వారికి భిన్నాభిప్రాయాలున్నాయి. మళ్ళీ ఆసియా దేశాలలో కూడా క్రమశిక్షణ విషయంలో, నీతి నియమాల విషయంలో కొద్దిపాటి మార్పులుంటాయి. పిల్లల పెంపునకూ, క్రమశిక్షణ దగ్గరకు వస్తే, మన సమాజంలో తల్లిదండ్రులు తమ కడుపులు మాడ్చుకునయినా పిల్లలు తింటే చాలనుకుంటారు.

10/05/2012

ఆ బిడ్డ పేరు ‘ఎంపరర్’. అతను మామూలుగా పుట్టలేదు. ఒక దంపతులకు ఎంతకీ పిల్లలు కలగలేదు. దాంతో అద్దెగర్భంకోసం వెతుకులాట ప్రారంభించారు. వారు న్యూయార్క్ వాసులు.

03/05/2012

వెట్టిచాకిరీ ఎప్పటినుంచో వుంది. తరతరాలు వెట్టిచాకిరీ చేస్తూ బ్రతకడం తెలియని విషయం కాదుగా అనవచ్చు. ఇందిరమ్మగారి హయాంలో చట్టబద్ధంగా వెట్టిచాకిరీ రద్దయింది. అయినా అంత విరివిగా కాకపోయినా వెట్టిచాకిరీ సంఘటనలు బయటకు వస్తున్నాయి.

26/04/2012

ఒకప్పుడు వీరిని వికలాంగులు అనేవారు. అయితే ఆ పదం బాగోలేదని, న్యూనత కలిగించే దిశగా వుందని వేరుగా శరీరాకృతి కలిగిన వారని, ఇంకా పోతే జీవితాన్ని ఒక ఛాలెంజిగా తీసుకున్న వారని అనడం మొదలు పెట్టారు.

19/04/2012

కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటే కాటేసిన కుక్కను చెప్పుతో కొట్టమని అర్ధమా? ఈ కుక్కలు చెప్పులున్నవాడిని కరిస్తే, అతను చెప్పుతీసే లోపలే ఆ కుక్క చెప్పు దెబ్బకు అందకుండా పారిపోతుంది. ఆ దెబ్బ కుక్కకాటుమీదే పడి ఆ కాటు బాధేకాకుండా ఈ చెప్పు దెబ్బ బాధను కూడా భరించాల్సి వస్తుంది ఆ అల్పమానవుడు.

12/04/2012

నాకు ఎక్కువగా ‘ప్రీమియర్’ సర్వీసులను గురించి తెలుసునని ఇది రాయడం లేదు. బ్రిటిషువారు వారి హయాంలో భారతీయ పాలక యంత్రాంగానికి సంబంధించిన ఉద్యోగ బృందాన్ని (ఐ.పి.ఎస్) ఏర్పరిచారు. అయితే వారు ప్రజావ్యతిరేకత కార్యాలలో పాలుపంచుకున్న దాఖలాలు అంతగా లేవంటారు.

05/04/2012

ఏడెనిమిది దశాబ్దాల క్రితం మహాత్మాగాంధీ, ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఆయన బెజవాడ (ఇప్పుడు విజయవాడ) మీదుగా విశాఖపట్టణం (అప్పుడు వైజాగ్) రైలులో వెళుతున్నారట. అలా వెళుతూ కృష్ణ.. కృష్ణ దాటాక గోదావరి ప్రక్కల ఎందరో కాలకృత్యాలు కానిచ్చుకోవడం చూసి చాలా ఖిన్నులయ్యారాయన.

29/03/2012

ఒడిషా (ఒరిస్సా) రాష్ట్రంలో జగత్‌సింఘపుర్ అనే ఒక జిల్లా వుంది. ఆ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక్కరోజు జిల్లా పాలకాధికారికి మహరాజ పట్టం కడతారు. నిజానికి ఏ జిల్లా కలెక్టరయినా మకుటం లేని మహరాజేననుకోండి.

22/03/2012

మనకు కొన్ని జాతీయ ఉద్యోగవర్గాలున్నాయి. అయితే వాటిలో హెచ్చు స్థాయి కలిగిన వర్గాలు ముఖ్యంగా ఐ.ఎ.ఎస్; ఐ.ఎఫ్.ఎస్; ఐ.పి.ఎస్ అంటారు. ఆ తర్వాత ఐ.ఎమ్.ఎస్. ఇన్‌కమ్‌టాక్స్, ఎక్సైజ్- కస్టమ్స్ వర్గాలు వస్తాయట.

15/03/2012

పార్లమెంటుకు ఎన్నికయిన ప్రజాప్రతినిధుల దగ్గరకు వద్దాం ముందు. లోక్‌సభకు ఎన్నికయిన ప్రజాప్రతినిధులు లక్షలాది ప్రజలకు ప్రతినిధులు. ఇంకా వారు బడ్జెట్ వ్యవహారాలు చక్కబెట్టాలి... డబ్బంటే మాటలా. ప్రజలకు వారు తాము తీసుకునే చర్యలకు వారు జవాబుదారీగా వుండాలి కదా!

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading