లండన్, మే 24: మాంచెస్టర్‌కు వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి ఆకాశంలో ఎగురుతున్న సమయంలో సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించడంతో బ్రిటన్ శుక్రవారం తన ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను పంపించి ఆ విమానాన్ని ప్రత్యేక ఉగ్రవాద నిరోధక విమానాశ్రయానికి మళ్లించింది.






