Medha - Others

21/05/2012

భూమిమీద (నీటిలో కాక) బతుకుతున్న జంతువులలో బరువయినవి.
1. ఆఫ్రికన్ ఏనుగు: బరువు పదివేల (10,000) కిలో గ్రాముల వరకు ఉంటుంది. అంటే 22,000 పౌండ్లవరకన్నమాట. వీటిలో అన్నింటికన్నా ఎత్తయిన ఏనుగు భుజాల దగ్గర నేల నుంచి నాలుగు మీటర్లు ఉంది.

21/05/2012

ప్ర: బొబ్బలు (బొగ్గలు) ఎందుకు వస్తాయి?
జ: కాలినపుడు చర్మంలో బుడగలు పుడతాయి. వాటిని బొబ్బలు, బొగ్గలు అంటారు. అవి ఎందుకు పుడతాయని ప్రశ్న!

21/05/2012

నీటి అడుగున పెరిగే మొక్కలు కూడా ఉన్నాయి. వాటిని ఆక్వేరియంలో అందంగా పెంచవచ్చు.

21/05/2012

చర్మంలోనుంచి కొన్ని రకాలనూనెలు, మైనాలు పుడుతుంటాయి. వాటివల్లనే మన చర్మానికి మెరుపు కలుగుతుంది. వీటి నుంచి రక్షణ దొరుకుతుంది. ఈ నూనెలు, మైనం కలిసిన పదార్థాన్ని ‘సీబం’ అంటారు. అది లేకుంటే చర్మంకూడా కాగితంలాగా తడుస్తుంది. చెమటకు కూడా చర్మం తడిసే వీలుంది. సీబం కారణంగా చెమట చుక్కలు జారిపడి పోతాయి.

14/05/2012

Q. కూరగాయలను వండేముందు కడగడంవల్ల నిజంగా లాభం ఉంటుందా?

14/05/2012

పెన్సిల్‌తో రాస్తే రబ్బరు పెట్టి తుడవవచ్చు. కానీ ఇక మీద కంప్యూటర్ ప్రింట్‌లను, మిగతా రకంగా అచ్చువేసిన కాగితాలను శుభ్రంగా తుడిచేసి తిరిగి వాడే వీలుందంటున్నారు. దీనికిగాను చేతిలో పట్టుకుని వాడగల చిన్న లేజర్ యంత్రాన్ని తయారుచేశారు.

14/05/2012

ఇది సముద్రంలో పెరిగే ఒక జీవి. దీని శరీరం మూడు సెంటిమీటర్ల పొడవు, ఒక సెంటిమీటరు వెడల్పు మాత్రమే ఉంటుంది. మన వాతావరణం కన్నా 300 రెట్లు ఎక్కువ వత్తిడిలో ఇది హాయిగా బతుకుతుంది. దీని నోరు మామూలుగా మూసుకుని ఉంటుంది. తెరిస్తే మాత్రం భయంకరమయిన పట్లుగల నోరది!

14/05/2012

వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని తెలుసు. వ్యాయామం అంటే శరీర భాగాల కదలిక. కదలికకు కండరాలు ఆధారం. అంటే, వ్యాయామంతో కండరాలు బాగా బలపడతాయి, పెరుగుతాయని అర్థం. వీటికి తోడుగా వ్యాయామం ఏకంగా జన్యువులనే మెరుగుపరుస్తున్నదని ఈ మధ్యన గమనించారు.

14/05/2012

అణువును విడగొడితే అందులోనుంచి శక్తి పుడుతుంది. కానీ తోడుగా అపాయాల అవకాశం పుడుతుంది. అందుకే అణుశక్తి గురించి చర్చలు జరుగుతున్నాయి. అణువులను విడగొట్టడం బదులుగా కలగలిపినా శక్తి పుడుతుంది.

14/05/2012

చైనావారు తయారుచేసే వస్తువుల వైవిధ్యానికి అంతం లేకుండా ఉంది. ఈమధ్యన మనం వాడుతున్న వస్తువుల్లో సగానికి సగం చైనానుంచి వస్తున్నాయి. వాళ్ల కరెంటు సైకిళ్లు ఇంకా మన దాకా రాలేదు. గడచిన సంవత్సరంలో చైనాలో రెండున్నర కోట్ల ఎలెక్ట్రికల్ బైసికిల్స్ అమ్ముడయ్యాయి. అలాంటి బైసికిల్స్ ఒక లక్ష అమెరికాలో అమ్మారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading