జాతీయ వార్తలు

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎక్సైజ్ శాఖ అధికారులకు రాష్టప్రతి ప్రశంసా పత్రాలు లభించాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, లోకసభ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు రాష్టప్రతి ప్రశంసా పత్రాలను బహూకరించారు.

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత విజ్ఞానశాస్త్ర ఇంజనీరింగ్ కామన్ అర్హత పరీక్షలను 2013 విద్యా సంవత్సరం నుండి నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ అర్హత పరీక్షలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరీ ప్రకటించారు.

23/02/2012

ముంబయి, ఫిబ్రవరి 22: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను ముంబయి పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. మంగళవారం రాత్రి తాజ్ హోటల్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన భారతీయ వ్యాపారి ఇక్బాల్ శర్మపై దౌర్జన్యం చేసి కొట్టాడన్న ఆరోపణపై పోలీసులు ఆయనను అరెస్టు చేసారు.

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆల్మట్టి డ్యాం ఎత్తు 524.256 మీటర్లు ఉండవలసిన అవసరం ఎంత మాత్రం లేదని రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది సుదర్శన్ రెడ్డి బ్రిజేష్ కుమార్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు వాదించారు.

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త విధానాన్ని పరిశీలి స్తోంది. ఇందులో భాగంగా లొంగిపోయే నక్సల్స్‌కు భారీ ప్రోత్సాహకాల్ని అందించబో తోంది.

23/02/2012

ఆలీగఢ్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డితో తనకు ఏలాంటి విభేదాలు లేవని ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్ బుధవారం ఏర్పాటు చేసిన రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

23/02/2012

న్యూఢిల్లీ/కోచి, ఫిబ్రవరి 22: కేరళ హైకోర్టు బుధవారం ఇటాలియన్ నౌక యాజమాన్యాన్ని పూచీకత్తు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: యోగాగురు బాబారాందేవ్‌పై నల్ల సిరా చల్లిన వ్యక్తిపై వారి అనుచరులు దాడి చేసిన సంఘటనలో బాబా రాందేవ్, జనతాపార్టీ అధినేత సుబ్రమణ్య స్వామికి కోర్టులో పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.

23/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో మావోయిస్టు నక్సలైట్ల కార్యక్రమాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి తెలిపారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading