తెలుగు మెథడాలజీ
1. ననె్న చోడుడు రచించిన గ్రంథం?
1. కుమార సంభవము 2. శివపురాణం 3. అభిజ్ఞాన శాకుంతలము 4. పండితారాధ్య చరిత్ర
2. ‘జాను తెనుగు’ అంటే?
1. అచ్చ తెనుగు 2. దేశ్యం 3. తత్సమాలు 4. తద్భవాలు
3. ‘బసవ పురాణము’- ఏ ఛందస్సులో రచించిన గ్రంథం?
గ్రూప్స్ స్పెషల్
తెలుగు మెథడాలజీ
1. ననె్న చోడుడు రచించిన గ్రంథం?
1. కుమార సంభవము 2. శివపురాణం 3. అభిజ్ఞాన శాకుంతలము 4. పండితారాధ్య చరిత్ర
2. ‘జాను తెనుగు’ అంటే?
1. అచ్చ తెనుగు 2. దేశ్యం 3. తత్సమాలు 4. తద్భవాలు
3. ‘బసవ పురాణము’- ఏ ఛందస్సులో రచించిన గ్రంథం?
ఆధునిక భారత దేశంలో సామాజిక మార్పుకు విద్యయొక్క ప్రాధాన్యతను గుర్తించిన రామ్మోహన్‌రాయ్ ఇంగ్లీషు విద్యకై పట్టుపట్టాడు. చివరకు 1835 మార్చి 5న మెకాలే తీర్మానం ద్వారా ఆంగ్ల విద్య అమల్లోకి రావడానికి కారకుడయ్యాడు.
కేరళలో నారాయణగురు అంటరానికులాలైన ఇజ్వాల తరఫున
ఉద్యమించాడు. వారికి ఆలయ ప్రవేశంకై పిలుపునిచ్చాడు.
‘ఒకే మనిషి ఒకే మతం మరియు ఒకే దేవుడు’ అనే నినాదం
ఇచ్చాడు. ‘శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలనా యోగం’ అను
జాతీయతా భావాలు బలపడడానికి పునరుజ్జీవనం దోహదపడింది. దయానంద స్వామి ఆర్యసమాజం, స్వామి వివేకానంద బోధనలు స్వాతంత్య్రోద్యమాన్ని ప్రభావితం చేశాయి. చివరకు స్వదేశీ నినాదం పునరుజ్జీవనం నుండే ఆవిర్భవించింది. సంస్కరణ మరియు అభ్యుదయ వాదాలతో కూడిన అభ్యుదయ సాహిత్యము పునరుజ్జీవనంలో ప్రేరణ పొందింది.
సంస్కరణ వాదానికి అవసరమైన చైతన్యాన్ని అందించడానికి గాను 1824లో హెన్రీ వీవెన్ డిరోజియో ఆధ్వర్యంలో యువ బెంగాల్ ఉద్యమం ప్రారంభమైంది. సమాకాలిన సామాజిక, ఆర్థిక రాజకీయ సమస్యలపై చైతన్యాన్ని కలిగించే విధంగా కరపత్రాలను ముద్రించే పద్ధతి మొదటిసారిగా ఈ ఉద్యమంతోనే ప్రారంభమైంది.
అభ్యుదయ భావాలు కలిగిన ఇంగ్లీష్ విద్యావిధానం 1835లో ప్రవేశపెట్టడానికి బ్రహ్మసమాజ్ తోడ్పడింది. అదేవిధంగా సాంఘిక దురాచారమైన సతీ సహగమనం నిషేధించడానికి సమాజము కృషి చేసింది.