* రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైనది ఎవరు?
- జస్టిస్ వి ఈశ్వరయ్య. ఈ పదవిలో 2013 మార్చి 9వ తేదీ వరకూ కొనసాగుతారు.
* ఐఎంఎఫ్ ( అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?
- క్రిస్టియానా లగార్డే
గుర్తుంచుకోండి
* రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైనది ఎవరు?
- జస్టిస్ వి ఈశ్వరయ్య. ఈ పదవిలో 2013 మార్చి 9వ తేదీ వరకూ కొనసాగుతారు.
* ఐఎంఎఫ్ ( అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?
- క్రిస్టియానా లగార్డే
-అఖిలేష్ యాదవ్
* అంతర్జాతీయ న్యాయ స్థానం న్యాయమూర్తిగా ఇటీవల ఎన్నికైన భారతీయుడు ఎవరు?
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి 64 ఏళ్ల దల్వీర్ సింగ్ ఎన్నికయ్యారు. ఆయన 2018 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు.
* ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు?
- బాన్ కీ మూన్
* ఐసిఐసిఐ బ్యాంకు సిఎండి ఎవరు?
- చందా కొచ్చర్
* ఐపిఎల్ -5లో డక్కన్ చార్జర్స్ తన తొలి విజయాన్ని ఏ జట్టుపై నమోదుచేసుకుంది?
- మరాఠీ చిత్రం దేవూల్ జాతీయ ఉత్తమ చిత్రంగా 59వ జాతీయ చలన చిత్ర అవార్డులను కమిటీ ప్రకటించింది. దేవూల్‌తో పాటు మరాఠీలోని బియారి చిత్రం కూడా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.మతానికి మనిషికి మధ్య ఘర్షణను హృద్యంగా చిత్రీకరించిన చిత్రం దేవూల్. మహిళ ఎదుర్కొన్న కష్టాలను హృద్యంగా చిత్రీకరించిందే బియారి సినిమా.
* ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఎవరు?
- సైమన్ పీర్స్, ఇజ్రాయిల్ ప్రధాని పేరు బెంజిమన్ నెతన్యూహు
* 2009 సంవత్సరానికి జ్ఞాన్‌పీఠ్ అవార్డు ఎవరికి లభించింది?
* భారత సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎవరు?
- హెచ్. ఎస్ కపాడియా
* ప్రపంచ ఆటిజం జాగృతి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు?
- ఏప్రిల్ 2.
* రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుడిగా నియమితులైనది ఎవరు?
- డాక్టర్ కె. వి. రమణాచారి
* సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమితులైనది ఎవరు?
- సురవరం సుధాకర్‌రెడ్డి
* చైనా అధ్యక్షుడు ఎవరు?
- హుజింటావో
*యూ ట్యూబ్ స్పేస్ ల్యాబ్ ఆసియా పసిఫిక్ విజేతగా నిలిచింది ఎవరు?
- బెంగలూరులో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సచిన్ కుకే
* రష్యా అధ్యక్షుడు ఎవరు?
* స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు?
- సైనా నెహ్వాల్
* పంజాబ్ ముఖ్యమంత్రిగా ఐదోసారి బాధ్యతలు స్వీకరించింది ఎవరు?
- శిరోమణి అకాలీదళ్ (బాదల్ ) అగ్రనేత ,రాజకీయ కురువృద్ధుడు ప్రకాశ్‌సింగ్ బాదల్ (85) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
* డేనియల్ ఒర్టెగా ఏ దేశానికి అధ్యక్షుడిగా మూడోసారి పదవీబాధ్యతలను చేపట్టారు?
-నికారుగువా
* ప్రతిష్టాత్మక ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2012 టైటిల్‌ను సాధించుకున్నది ఏ కంపెనీ?
-స్విఫ్ట్