Others

19/05/2012

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దుర్గాపూర్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-4, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-8, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రయినీ-10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో డిప్లమో ఇన్ ఇంజనీరింగ్/ఎంఎస్‌సి (కెమిస్ట్రీ)/సంబంధిత సబ్జెక్టులలో ఐటిఐ ఉండాలి.

19/05/2012

తెలుగు-మెథడాలజీ
1. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’- అని పలికినది?
1. తిమ్మరసు 2. పెద్దన 3. నన్నయ 4. శ్రీకృష్ణదేవరాయలు
2. ‘్భష’ అనే పదం ఈ ధాతువు నుండి పుట్టినది?
1. భాష్ 2. భాస్ 3. బాస 4. భాస
3. బీభత్స రసానికి స్థారుూ భావం?

19/05/2012

తగిన ప్రోత్సాహం, శిక్షణ, నైపుణ్యం ఉంటే ఏ వ్యక్తయినా జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వీలుంటుంది. విజయ పథాన్ని చేరుకోవడానికి అవసరమైన అన్ని లక్షణాలు వ్యక్తిత్వ వికాసంలోనే దాగి ఉంటాయి. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే పుస్తకాలు ఎనలేని డిమాండ్ ఏర్పడింది.

19/05/2012

టీచర్ పోస్టుల నియామకాల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) ఉత్తీర్ణతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఈ) అన్ని రాష్ట్రప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

19/05/2012

* హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏదైనా హెల్త్‌కేర్‌లో పీజీ డిప్లమో చేయాలనుకుంటున్నాను. వివరాలు తెలపండి
-సి.వసుంధర, ఖమ్మం

19/05/2012

నేడు అందానికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మన నిత్య జీవితంలో తరచు రంభ, ఊర్వశి, మేనకల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఆ ముగ్గురికి ఏవో ప్రత్యేక శక్తులు లేవు. అయినా వారిని మనం తరచు తలచుకుంటూ ఉంటాం. వారికున్నదల్లా ఆకర్షణ శక్తి. మన పురాణాల్లోనూ, కథల్లోను చెప్పినట్టు రంభ, ఊర్వశి, మేనకలు అప్సరసలు.

19/05/2012

నేడు ప్రభుత్వ ఉద్యోగమంటే అభ్యర్థులకు అందని ద్రాక్ష చందంలా తయారయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలలుకనడం ఒక ఎత్తు, ఆ ఉద్యోగ సాధనలో పరిశ్రమించి, ఉద్యోగం సంపాదించడం మరో ఎత్తు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్-4 ఉద్యోగ నియామకాలంటే నేడు అభ్యర్థుల్లో విపరీతమైన క్రేజు మోజుంది.

19/05/2012

అవసరానికి మించి ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం, వాటిలో తగినంతమంది నిపుణులైన బోధనా సిబ్బంది లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో విద్యార్థులు మళ్లీ ఆర్ట్స్ కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం తమిళనాడు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

19/05/2012

ఇంజనీరింగ్, మార్కెటింగ్, నిర్వహణ రంగం, ఇతర సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలకు వచ్చే నెల ఏడో తేదీనుంచి 28వ తేదీ వరకు పలు జిల్లాల్లో జాబ్‌ఫేర్ నిర్వహిస్తారు.

12/05/2012

నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading