1984 ఆగస్టు 30వ తేదీన అమెరికా అంతరిక్ష కార్యక్రమంలో కీలక నౌకగా, నింగికి నేలకు ప్రయాణాలు చేయడం ఆరంభించిన డిస్కవరీ 26 ఏళ్లలో 39 సార్లు అంతరిక్షానికి వెళ్లి వచ్చింది. అన్ని సార్లు అంతరిక్షానికి వెళ్లి వచ్చిన వాహక నౌక మరోకటి లేనే లేదు. ఇది మొత్తం మీద 365 రోజులు అంతరిక్షంలో గడిపింది.












