ఉద్యోగావకాశాలు

19/05/2012

వైజాగ్ స్టీల్ ప్లాంట్ జూనియర్ ట్రయినీ-453 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: సంబంధిత విభాగాలలో డిప్లమో ఇన్ ఇంజనీరింగ్ పాసై ఉండాలి. వయసు 18నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్‌ద్వారా పంపాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మే 23.

12/05/2012

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రయినీల-107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: 65 శాతం మార్కులతో బిఈ/బిటెక్ ఇన్ ఈసిఈ/ఈఈఈ/ఈ అండ్ ఐ/సిఎస్‌ఈ/సివిల్/మెకానికల్ ఉండాలి. వయసు 25 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి.

28/04/2012

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్లర్క్స్-543 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత లేదా ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయసు 18 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఐబిపిఎస్ కామన్ రిటన్ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు.

21/04/2012

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బొకారో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ 264 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: పదవ తరగతితోపాటు ఐటిఐ పాసై ఉండాలి. వయసు 28 సంవత్సరాల లోపు ఉండాలి.

14/04/2012

ఆంధ్రప్రదేశ్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సబ్ ఇంజనీర్స్-67 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వరంగల్‌లో 13, కరీంనగర్‌లో 5, ఖమ్మంలో 21, నిజామాబాద్‌లో 13, ఆదిలాబాద్‌లో 15 పోస్టులున్నాయి. అర్హతలు: డిప్లమో ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాసై ఉండాలి.

07/04/2012

దేనా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్-500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయసు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఐబిపిఎస్ నిర్వహించిన ప్రొబేషనరీ ఆఫీసర్స్ కామన్ రిటన్ ఎగ్జామ్‌లో 130 మార్కులు స్కోర్ చేసి ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్‌ద్వారా పంపాలి.

31/03/2012

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అటెండెంట్ కమ్ జూనియర్ స్ట్ఫా అసిస్టెంట్ (ట్రయినీ)-5 పోస్టులు, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రయినీ-10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ పిడబ్ల్యుడి అభ్యర్థులకు మాత్రమే సంబంధించినవి. వయసు 18 నుండి 38 సంవత్సరాల లోపు ఉండాలి.

24/03/2012

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-227 పోస్టులు, టెక్నీషియన్(ఏ)-119 పోస్టులు, అసిస్టెంట్ హిందీ -19 పోస్టులు, స్టోర్ అసిస్టెంట్ (ఎ)-06 పోస్టులు, స్టోర్ అసిస్టెంట్ (ఏ) ఇంగ్లీష్ వింగ్-58 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఏ)-96 పోస్టులు, సివిల్ డ్రైవర్-

17/03/2012

ఐబిపిఎస్ కామన్ రిటెన్ ఎగ్జామ్

10/03/2012

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading