విజయ మార్గం

19/05/2012

అంతరిక్షం నుండి భూమండలం ఎట్లా కనిపిస్తుందో తెలిసిన తర్వాతే తాను చేయవల్సిందేమిటో , ఏ దిశగా ప్రయాణం మొదలుపెట్టాలో బోధపడింది ‘రీస్టే’కి. అట్లా బోధపడిన మిషన్‌ని ఒక నిర్దుష్టమైన దిశకు మళ్లించాలి. అదే రిస్టే చేసిన పని. ఖాళీగా కూర్చుని కలలు కనే వ్యక్తికి, ఒక మిషన్‌లో ఇన్‌వాల్వ్ అయిన వ్యక్తికీ తేడా అదే.

12/05/2012

మీ విలువలను గుర్తించండి

05/05/2012

ఒక గ్రామంలో ఒక దిగుడు బావి ఉంది. ఆ బావిలో ఒక కప్ప చాలా కాలంనుండి నివశిస్తూ ఉంది. ఒకరోజున ఆ గ్రామంలో భారీ వర్షం కురిసింది. వీధులన్నీ జలమయం అయ్యాయి. జల ప్రవాహానికి ఎక్కడినుంచో ఒక కప్ప కొట్టుకు వచ్చి దిగుడుబావిలో పడిపోయింది. వర్షం వెలిసింది. కప్పలు రెండూ పిచ్చాపాటీ మొదలుపెట్టాయి.

28/04/2012

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అత్యున్నత ఉద్యోగ పరీక్షలలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఒకటి. అటవీ శాఖలో ఉన్నతోద్యోగానికి బాటలు వేసే ఈ పరీక్షను జాతీయ స్థాయిలో యుపిఎస్‌సి నిర్వహిస్తుంది. జాతీయ స్థాయి పరీక్ష కావడంవల్ల ఏటా వేలల్లో ఈ పరీక్షకు అభ్యర్థులు పోటీపడుతుంటారు.

28/04/2012

ఈ టెక్నిక్‌ని ఎన్‌ఎల్‌పి వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్యాండ్లర్ కనుగొన్నాడు. ‘స్విష్’ అంటే తుడిచిపెట్టుకుని పోవడం. మీ మైండ్‌లో ఉన్న అవాంఛనీయమైన చిత్రాలు హఠాత్తుగా మాయమైపోవడానికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను మీరు అనేక విషయాలకు ఉపయోగించుకోవచ్చు.

21/04/2012

మన మనసులో జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తమై పోయి ఉన్న ఒక దృశ్యం లేదా ఒక చిన్న శబ్దం ఒక అద్భుతమైన రిసోర్స్‌గా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ‘రిసోర్సు’ అనేపదాన్ని బాగా అర్ధం చేసుకోవాలి. రిసోర్సెస్ అంటే ఏమిటి? వనరులు అని అర్ధం. మన ప్రయోజనాలకు ఉపయోగపడేది అని అర్ధం.

14/04/2012

నిర్దుష్టమైన మన ఆలోచనలు, చర్యలు, అనుభూతులు, నిరంతరం నిర్దుష్టమైన ఫలితాలనే అందిస్తాయి. ఈ ఫలితాలవల్ల మనకు ఆనందం కలగవచ్చు లేదా విచారం కలగవచ్చు. ప్రయోజనం ఏర్పడవచ్చు, లేదా ఎదురు చూడని విధంగా నష్టాలే ఏర్పడవచ్చు. అది వేరే సంగతి.

07/04/2012

మనం ఒక భావనను వదులుకున్నామంటే మన మైండ్ వెంటనే అప్రయత్నంగా ఆ భావన మనకు అందిస్తూ వచ్చిన సుఖ సంతోషాలకోసం అనే్వషిస్తుంది. అది దొరక్కపోతే, మారడానికి అంగీకరించదు. పాత అలవాటునే కొనసాగించమని బలవంతపెడుతుంది. ఈ కారణం చేతనే ఒక వినూత్న ప్రత్యామ్నాయం ఉండాలి.

31/03/2012

ఎన్‌ఎల్‌పి స్టెప్ నెం.4
ప్రత్యామ్నాయాన్ని సృష్టించండి

24/03/2012

ఒక రివాజును అనుసరిస్తూ పోవడం మన చర్యలకు మాత్రమే పరిమితమైనవి కావు. మన మనోభావాలు, అనుభూతులు, ఆలోచనలు సైతం ఒక రివాజును అనుసరిస్తాయి.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading