విండో

19/05/2012

ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో విప్లవాత్మక మార్పులు సంభవించనున్నాయా? అన్న ఆలోచన బయలు దేరుతోంది. ఈ మార్పులు ఎలా ఉంటాయి. ఇప్పుడే ఊహించడం కాస్త ఇబ్బంది కరమే. అయినా ఈ విషయంలో అప్పుడే ఇంటర్‌నెట్ వెబ్‌సైట్లలో ఊహాగానాలు బయలు దేరాయి.

12/05/2012

చిప్‌టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. శరీరంలో అమర్చకుండా వెలుపల ఉంచిన చిన్న పరికరం రక్త ప్రసరణను క్రమబద్ధ్దం చేసి గుండెనొప్పి నుంచి రోగులను కాపాడేందుకు హూస్టన్‌లోని రైస్ యూనివర్శిటీ విద్యార్థులు వెంటిలేటర్ యాక్సెస్ డివైజ్ అనే పరికరాన్ని కనుకొన్నారు.

05/05/2012

సామాజిక నెట్‌వర్క్‌లో ఎప్పటికప్పుడు కొత్త అప్లికేషన్లు చోటు చేసుకుంటున్నాయి. ఇటు గూగుల్ ప్లస్ యూజర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఫేస్‌బుక్ యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు ప్రత్యేక టూల్స్‌ను విడుదల చేస్తోంది.

28/04/2012

ఇజ్రాయిల్‌లో ఎట్టకేలకు స్ట్రీట్‌వ్యూ అందుబాటులోకి వచ్చేసింది. స్ట్రీట్‌వ్యూ టెక్నాలజీని నెల క్రితమేగూగుల్ సిద్ధం చేసినా ఇజ్రాయిల్ సెక్యూరిటీ అధికారుల తనిఖీ అనంతరం స్ట్రీట్‌వ్యూను ప్రారంభించారు. సెక్యూరిటీ పరంగా ముఖ్య ప్రాంతాలను స్ట్రీట్‌వ్యూలో స్పష్టంగా చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

21/04/2012

అమెరికన్ ఆన్‌లైన్‌కు సంబంధించిన హక్కులను

కొనుగోలు చేసేందుకు బిలియన్ డాలర్ల మొత్తాన్ని

చెల్లించడానికి మైక్రోసాప్ట్ ముందుకు వచ్చింది.

ఇంటర్‌నెట్‌లో ఎప్పటికప్పుడు పుట్టుకువస్తున్న

కొత్తటెక్నాలజీకి అనుగుణంగా తమ హక్కులను

కాపాడుకునేందుకు వివిధ కంపెనీలు

14/04/2012

సెక్యూరిటీకి సెక్యూరిటీ కావాల్సివస్తే అది చిక్కుముడిపడ్డట్టేకదా? ఇలాంటి సమస్య కంప్యూటర్ రంగంలో సర్వసాధారణం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కార్యాలయాలన్నీ కంప్యూటరీకరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు అన్నీ కంప్యూటరీకరించారు. అంతా ఇ-పాలన కొనసాగుతోంది.

07/04/2012

గూగుల్ సరికొత్త అవతారం ప్లే. ప్లే ఏమిటి? అనే సందేహం కలుగుతోంది కదా? గూగుల్ సెర్చ్ ఇంజన్ కోసం టైప్ చేయగానే ప్లే అప్లికేషన్ న్యూ అని కనిపిస్తోంది. ప్లే క్లిక్ చేస్తే చాలు మీ ముందు సరికొత్త అవతారం ఆవిష్కారమవుతుంది. ఇందులో సంగీతం, పుస్తకాలు, చలన చిత్రాలు, అడ్రాయిడ్ అప్లికేషన్లు కనిపిస్తాయి.

31/03/2012

మైక్రోసాఫ్ట్ - టిఐవివో ఒక ఒప్పందానికి వచ్చాయి. పరస్పరం పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకున్నాయి. తొలుత 2010 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ టిఐవివో మీద తమ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. అయితే మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఎటి అండ్ టి తమ వినియోగదారులకు ఉపయోగపడేలా చేసింది.

24/03/2012

ప్రతి సంవత్సరం సిబిట్ ప్రదర్శనకు ఎంత ప్రాముఖ్యత లభించిందో ఈ సంవత్సరం కాస్త ఎక్కువగానే లభించింది. మారుతున్న టెక్నాలజీకి దర్పణంపట్టే సిబిట్‌లో ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ముందు ముందు వినియోగాదారునికి అందుబాటులోకి తీసుకువస్తున్న ఉత్పత్తులను వారు మార్కెట్‌కు అందించే యత్నం చేశారు.

17/03/2012

సైబర్‌దాడుల గుట్టురట్టు

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading