రాష్ట్ర వార్తలు

22/05/2013

విజయవాడ, మే 21: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం మరోమారు దివంగత నందమూరి తారక రామారావు పేరును తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

22/05/2013

హైదరాబాద్, మే 21: దివంగత రాజీవ్ గాంధీ జీవించి ఉంటే మన దేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలిచేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజీవ్ గాంధీ వర్ధంతిని గాంధీ భవన్‌లో నిర్వహించారు.

22/05/2013

హైదరాబాద్, మే 21: ‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన కలల మంత్రివర్గాన్ని కొలువుదీర్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో తనకు కావాల్సిన, పార్టీ, ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచేవారిని మంత్రులుగా నియమించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

22/05/2013

హైదరాబాద్, మే 21 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేసిన నిరాడంబర కార్యక్రమంలో సేన్‌గుప్తా చేత గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు.

22/05/2013

హైదరాబాద్, మే 21: రాష్ట్రంలో గోమాతలు గగ్గోలు పెడుతున్నాయి. ఆదరణ లేక అమ్మకాల బారిన పడుతున్నాయి. ఆలనా పాలనా లేని ఆవులను చౌక ధరలకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్న దళారీలు కొన్నింటిని బంగ్లాదేశ్ వంటి దేశాలకూ తరలించేస్తున్నారు.

22/05/2013

రాజవొమ్మంగి, మే 21: రక్తబంధానికి మించిన అనుబంధం మరొకటి ఉండదు. నా అన్నవాళ్లకు చీమ కుట్టినా ప్రాణం విలవిల్లాడుతుంది. అలాంటికి కళ్లెదుటే పోతే మిగితావాళ్ల మనసులు ఎంతగా తల్లడిల్లుతాయో చెప్పే ఉదంతమిది.

21/05/2013

హైదరాబాద్, మే 20: ‘లక్ష కోట్లు తిని సిగ్గులేకుండా బరితెగించి తిరుగుతున్నారు..’ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. సోమవారం బొత్స గాంధీ భవన్‌లో కొంతసేపు విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

21/05/2013

హైదరాబాద్, మే 20: హోం శాఖ మంత్రి పదవికి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి పదవికి ధర్మాన ప్రసాదరావు ఆదివారం రాత్రి రాజీనామా చేసిన నేపథ్యంలో సచివాలయంలో వారు ఉపయోగిస్తున్న ఛాంబర్లు సోమవారం వెలవెలబోయాయి.

21/05/2013

హైదరాబాద్, మే 20: అనేక అవినీతి ఆరోపణలు, కుంభకోణాల్లో కేంద్రం కూరుకుపోయిందని, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు సోమవారం డిమాండ్ చేశారు.

21/05/2013

హైదరాబాద్, మే 20: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అవినీతికి వ్యతిరేకంగా భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరపాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు పలు నియోజకవర్గాల్లో నాయకులు స్పందించలేదు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading