Others

24/01/2012

మనం జీవితంలో ఎన్నో అనుభవాల్ని ఎదుర్కొంటాం. ఎన్నో అభిప్రాయాల్ని వింటాం. వాటిని బట్టి మనం కొన్ని ఆలోచనల్ని ఏర్పరచుకుంటాం. కొన్ని నమ్మకాల్ని కల్పించుకుంటాం. వాటిని బట్టి ప్రవర్తిస్తాం. దాన్ని బట్టే మనుషులు ఒకరి గురించి ఒకరు అంచనాలకు వస్తూ వుంటారు.

23/01/2012

మనిషి సృష్టిలోచాల చిత్రం. ఎందుకంటే అతనికో మెదడు, ఆలోచించే నేర్పు ఉంది. ఆ నేర్పుతో ఎన్నో విజయాలను, అసాధ్యం అనుకొన్న దాన్ని సుసాధ్యం చేస్తుంటాడు. చెమర్చే కనులు, రసాలూరే వీనులు, తన్మయత్వం చెందే మనసు కూడా మనిషికే సొంతం అయ్యాయ.

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading